ఇదీ చదవండి:
సుజనా చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు: భాజపా - సుజనాపై ఏపీ భాజపా కామెంట్స్
భాజపా ఎంపీ సుజనా చౌదరి రాజధాని అంశంపై చేసిన వ్యాఖ్యలకు పార్టీతో సంబంధం లేదని భాజపా రాష్ట్ర విభాగం ట్వీట్ చేసింది. రాష్ట్రానికి చెందిన అంశాలపై పార్టీకి సంబంధించిన అభిప్రాయన్ని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటిస్తారని తెలిపింది. భాజపా రాష్ట్ర విభాగానికి.. అమరావతే రాజధానిగా కొనసాగిస్తేనే బాగుంటుందనే అభిప్రాయం ఉందని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశంతో సంబంధం లేదని స్పష్టం చేసింది.

ap bjp about sujana choudary comments on capital amaravathi
ఇదీ చదవండి: