ETV Bharat / city

ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్ల‌ రిజర్వేషన్‌కు.. అందుబాటులోకి కొత్త వెబ్‌సైట్‌! - apsrtc news

ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్‌ రిజర్వేషన్‌కు మరో వెబ్‌సైట్​ను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. www.apsrtconline.in లో బదులుగా.. www.apsrtconline.org.in ద్వారా టికెట్లు రిజర్వేషన్ చేస్తున్నట్టు వెల్లడించారు.

ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్ల‌ రిజర్వేషన్‌కు.. అందుబాటులోకి కొత్త వెబ్‌సైట్‌!

author img

By

Published : Feb 5, 2021, 8:04 AM IST

Updated : Feb 5, 2021, 8:14 AM IST

ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్ల రిజర్వేషన్‌కు కొత్త వెబ్‌సైట్‌.. www.apsrtconline.org.in నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. www.apsrtconline.in బదులుగా www.apsrtconline.org.in లో టికెట్లు రిజర్వేషన్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

అలాగే.. బుక్ చేసుకున్న టికెట్ల రద్దు కోసం refunds.apsrtc@gmail.com కు వివరాలు పంపాలని తెలిపారు. ఈ విషయంలో.. ఫిర్యాదులు, అనుమానాల నివృత్తికి 0866 2570005 నంబర్​ను సంప్రదించవచ్చని అధికారులు వివరించారు.

ఇదీ చదవండి:

టార్పాలిన్‌ కిందే తరగతులు.. విద్యార్థులకు ఇబ్బందులు

Last Updated : Feb 5, 2021, 8:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.