ETV Bharat / city

కార్మిక సోదరులకు సీఎం జగన్​ మేడే శుభాకాంక్షలు - మేడే

ప్రపంచ కార్మిక దినోత్సం సందర్భంగా సీఎం జగన్​ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ పురోగతిలో కార్మికులు భాగస్వామ్యం వహిస్తున్నారని కొనియాడారు.

andhra pradesh cm jagan may day wishes
andhra pradesh cm jagan may day wishes
author img

By

Published : May 1, 2021, 10:32 AM IST

ప్రపంచ కార్మిక దినోత్సం సందర్భంగా సీఎం జగన్​ కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. శ్రమతో సమాజాన్ని నిర్మించి ప్రపంచ పురోగతిలో భాగస్వామ్యం వహిస్తున్నారని అన్నారు. తన ట్విటర్ ద్వారా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు.

  • తమ శ్రమతో సమాజాన్ని నిర్మించి, ప్రపంచ పురోగతికి బాటలు వేసే శ్రామిక సోదర సోదరీమణులకు మేడే శుభాకాంక్షలు. #MayDay

    — YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: అమరరాజా బ్యాటరీస్‌కు ఏపీపీసీబీ నోటీసులు.. ఆ ప్లాంట్లు మూసేయాలని ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.