రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టులకు ఇంఛార్జ్‌లను హైకోర్టు నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
- శ్రీకాకుళం జిల్లా - జస్టిస్ రఘునందన్‌రావు
- విజయనగరం జిల్లా - జస్టిస్ దేవానంద్
- విశాఖ జిల్లా - జస్టిస్ ప్రవీణ్‌కుమార్
- తూ.గో. జిల్లా - జస్టిస్ దుర్గాప్రసాదరావు
- ప.గో. జిల్లా - జస్టిస్ ఉమాదేవి
- కృష్ణా జిల్లా - జస్టిస్ జె.ఎన్.బాగ్చి
- గుంటూరు జిల్లా - జస్టిస్ శేషసాయి
- ప్రకాశం జిల్లా - జస్టిస్ వెంకటరమణ
- నెల్లూరు జిల్లా - జస్టిస్ సోమయాజులు
- చిత్తూరు జిల్లా - జస్టిస్ సత్యనారాయణ
- అనంతపురం జిల్లా - జస్టిస్ గంగారావు
ఇదీ చదవండి: పల్లెపోరు: మేనిఫెస్టో విడుదలపై తెదేపాకు ఎస్‌ఈసీ నోటీసులు