ETV Bharat / city

అరేబియా సముద్రంలో కొనసాగుతున్న 'మహా' తుపాను - అరేబియా సముద్రంలో 'మహా' తుపాను

అరేబియా సముద్రంలో 'మహా' తుపాను కొనసాగుతోంది. ఉత్తర వాయవ్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుపాను... మరో 6 గంటల్లో తీవ్ర, 24 గంటల్లో అతితీవ్రంగా మారే అవకాశముందని వాతవరణశాఖ హెచ్చరించింది.

'మహా' తుపాను
author img

By

Published : Oct 31, 2019, 4:53 PM IST

అరేబియా సముద్రంలో 'మహా' తుపాను కొనసాగుతోంది. లక్షద్వీప్​పై ఆగ్నేయ అరేబియాకు ఆనుకొని కొనసాగుతున్న మహా... మరో 6 గంటల్లో తీవ్ర, 24 గంటల్లో అతితీవ్ర తుపానుగా మారుతుందని... భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కేరళలోని కోజిఖోడ్​కు పశ్చిమ ఆగ్నేయంగా... 325 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ప్రకటించింది. ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం తుపాను ఉత్తర వాయువ్య దిశగా... గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ఐఎండీ తెలిపింది.

ఇదీచదవండి... గ్యాస్​ సిలిండర్​ పేలి రైల్లో మంటలు... 65 మంది మృతి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.