అమరావతి రైతుల ఆక్రందనను దేశమంతా తెలియచేసేందుకు... తామంతా దిల్లీలోని వివిధ జాతీయ పార్టీల ఎంపీలను కలవనున్నామని మహిళా జేఏసీ సభ్యురాలు పద్మశ్రీ తెలిపారు. తమకు సహకరిస్తున్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు ధన్యవాదాలు చెప్పారు. మధ్యాహ్నం వరకూ పలువురు నేతలను కలిశాక.. మధ్యాహ్నం పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు.
ఇదీ చదవండి: భవనం కూలిన ఘటనలో 10 మంది మృతి.. మోదీ విచారం