ETV Bharat / city

మా ప్రభుత్వం రుణమాఫీ ఎందుకు చేయాలి?: అంబటి

రుణమాఫీ బాధ్యత తమది కాదని వైకాపా నేత అంబటి రాంబాబు అన్నారు. ఐదేళ్ల పాలనలో హామీని నెరవేర్చలేని తెదేపా నేతలు ఇప్పుడు విమర్శలు చేయటం సిగ్గు చేటని మండిపడ్డారు.

author img

By

Published : Sep 26, 2019, 11:19 PM IST

అంబటి
మీడియా సమావేశంలో అంబటి రాంబాబు

అవినీతిని అరికట్టి ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు సీఎం పరితపిస్తూ రివర్స్ టెండరింగ్ సహా పలు చర్యలు తీసుకుంటుంటే చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని వైకాపా విమర్శించింది. ప్రభుత్వంపై చంద్రబాబు బురదజల్లుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వాన్ని కాలకేయ ప్రభుత్వమని, అరాచకపాలన ఉందని చంద్రబాబు పదెేపదే చెబుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పీపీఏల్లో చంద్రబాబు, లోకేశ్​ అవినీతికి పాల్పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 5 ఏళ్ల పాలనలో రైతులందరికీ రుణమాఫీ చేయటంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీని తమ ప్రభుత్వం ఎందుకు అమలు చేయాలని ప్రశ్నించారు. గ్రామ సచివాలయం ఉద్యోగాల పరీక్ష పేపర్లు లీకయ్యాయని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. ఏ రాష్ట్రంలో లేని రీతిలో లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే ఒర్వలేకే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం, పీపీఏలపై ఎంపీ సుజనా చౌదరి చేస్తోన్న ఆరోపణలన్నీ అవాస్తవాలేని కొట్టివేశారు.

Intro:నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని పురపాలక కార్యాలయం ప్రాంగణంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ స్వయం సహాయక సంఘాల మహిళల చేత తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు...
...
కావలి పట్టణంలో పొదుపు మహిళలు ఇంటి వద్ద తయారు చేసే వివిధ రకాల వస్తువులను ప్రదర్శనశాలలో ఉంచారు. ఈ ప్రదర్శన శాలను పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ప్రదర్శనశాలలో బట్టలు ,గాజులు బ్యూటిషన్, బ్యాగులు ,బొమ్మలు, పిండి వంటకాలు, ఊరగాయ పచ్చళ్ళు , వివిధ రకాలైన నలభై స్టాల్స్ను ఏర్పాటు చేశారు. మహిళలు ఇంటి వద్ద తయారు చేసే వస్తువులకు బ్రాండ్ లేకపోయినా నాణ్యమైన వస్తువులను మహిళలు తయారు చేసిన వారిని అభినందించారు. కావలి పట్టణంలో 1770 గ్రూపులుగాను 76 సమైక్యలుగా చేసుకొని పొదుపు మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రతినెల ఏర్పాటు చేసి ఉంచుతామని అధికారులు తెలిపారు. ప్రజలు వినియోగించుకొని వస్తువులను కొనుగోలు చేసుకొని పొదుపు మహిళల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పొదుపు మహిళలు పాల్గొన్నారు.
...
బైట్స్..
1. వెంకటేశ్వర్లు, పురపాలక కమిషనర్
2. జరీనా, కావలి పట్టణ మెప్మా అధికారిని.
..
ఎం. రామారావు, కావలి, ap10063,kit no 791, 8008574974.

Body:పొదుపు మహిళలు ఏర్పాటుచేసిన స్టాల్స్

Conclusion:నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని పురపాలక కార్యాలయం ప్రాంగణంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ స్వయం సహాయక సంఘాల మహిళల చేత తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు...
...
కావలి పట్టణంలో పొదుపు మహిళలు ఇంటి వద్ద తయారు చేసే వివిధ రకాల వస్తువులను ప్రదర్శనశాలలో ఉంచారు. ఈ ప్రదర్శన శాలను పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ప్రదర్శనశాలలో బట్టలు ,గాజులు బ్యూటిషన్, బ్యాగులు ,బొమ్మలు, పిండి వంటకాలు, ఊరగాయ పచ్చళ్ళు , వివిధ రకాలైన నలభై స్టాల్స్ను ఏర్పాటు చేశారు. మహిళలు ఇంటి వద్ద తయారు చేసే వస్తువులకు బ్రాండ్ లేకపోయినా నాణ్యమైన వస్తువులను మహిళలు తయారు చేసిన వారిని అభినందించారు. కావలి పట్టణంలో 1770 గ్రూపులుగాను 76 సమైక్యలుగా చేసుకొని పొదుపు మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రతినెల ఏర్పాటు చేసి ఉంచుతామని అధికారులు తెలిపారు. ప్రజలు వినియోగించుకొని వస్తువులను కొనుగోలు చేసుకొని పొదుపు మహిళల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పొదుపు మహిళలు పాల్గొన్నారు.
...
బైట్స్..
1. వెంకటేశ్వర్లు, పురపాలక కమిషనర్
2. జరీనా, కావలి పట్టణ మెప్మా అధికారిని.
..
ఎం. రామారావు, కావలి, ap10063,kit no 791, 8008574974.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.