ETV Bharat / city

3 రాజధానులు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం: సీపీఎం

author img

By

Published : Jul 4, 2020, 10:16 AM IST

Updated : Jul 4, 2020, 5:56 PM IST

అమరావతి రైతుల పోరు బాటు
అమరావతి రైతుల పోరు బాటు

14:28 July 04

అమరావతి విషయంలో భాజపా స్పష్టంగా ఉండాలి: సీపీఎం

  • 3 రాజధానులు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు 
  • 3 రాజధానులతో ప్రాంతాల మధ్య విద్వేషాలు వచ్చే అవకాశం ఉంది: పి.మధు
  • అమరావతి విషయంలో భాజపా స్పష్టంగా ఉండాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
  • రెండు నాలుకల ధోరణి భాజపాకు సమంజసం కాదు: పి.మధు

13:53 July 04

అమరావతి తెలుగువాళ్ల ఆత్మగౌరవం: పురంధేశ్వరి

  • అమరావతి అనేది తెలుగువాళ్ల ఆత్మగౌరవ విషయం: పురందేశ్వరి
  • రాష్ట్రాభివృద్ధితో ముడిపడిన అంశం.. అమరావతి: పురందేశ్వరి
  • అమరావతి కోసం పోరాడుతున్న వారంతా మహనీయులు: పురందేశ్వరి
  • 3 రాజధానులు అంటూ చాలా తెలివిగా మాట్లాడుతున్నారు: పురందేశ్వరి
  • అమరావతి పేరుతో ఈ ప్రభుత్వం రాక్షస క్రీడ ఆడుతోంది: పురందేశ్వరి
  • పాత ప్రభుత్వ నిర్ణయాన్ని కొత్త ప్రభుత్వం కొనసాగించాలి: పురందేశ్వరి
  • అమరావతి కోసం మహిళల ఉద్యమం ప్రశంసనీయం: పురందేశ్వరి
  • అమరావతికి భాజపా ఎప్పుడూ మద్దతు పలుకుతుంది: పురందేశ్వరి

12:16 July 04

అమరావతిపై వైకాపా పునరాలోచించుకోవాలి: రఘురామకృష్ణరాజు

  • అమరావతిలో 80 శాతం పనులు పూర్తయ్యాయి: ఎంపీ రఘురామకృష్ణరాజు
  • అమరావతి విషయంలో వైకాపా ప్రభుత్వ నిర్ణయం అన్యాయం: రఘురామకృష్ణరాజు
  • అమరావతి కోసం 200 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు: రఘురామకృష్ణరాజు
  • అమరావతి ప్రజలకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కొనసాగించాలి: రఘురామకృష్ణరాజు
  • ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలను గౌరవించాలి: రఘురామకృష్ణరాజు
  • అమరావతి విషయంలో వైకాపా ప్రభుత్వం పునరాలోచించాలి: రఘురామకృష్ణరాజు

12:00 July 04

తుళ్లూరు నుంచి ఎస్సీ ఐకాస నేతల ర్యాలీ

  • తుళ్లూరు నుంచి ఉద్దండరాయునిపాలెంకు ఎస్సీ ఐకాస నేతల ర్యాలీ
  • ర్యాలీగా వెళ్తున్న ఎస్సీ ఐకాస నేతలను అడ్డగించిన పోలీసులు
  • పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపైనే అంబేడ్కర్‌, మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం

11:53 July 04

అమరావతినే రాజధానిగా చేయాలని చంద్రబాబు డిమాండ్​

  • విద్యుత్ గురించి మాట్లాడిన నిర్మలా సీతారామన్‌ను విమర్శిస్తున్నారు: చంద్రబాబు
  • ఆఖరికి కేంద్రంపైనా దాడికి దిగుతున్నారు: చంద్రబాబు
  • రాజధానిని మార్చడం అనేది ఎప్పుడూ జరగకూడదు: చంద్రబాబు
  • అమరావతిని కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపైనా ఉంది: చంద్రబాబు
  • సేవ్ అమరావతి - సేవ్ ఆంధ్రప్రదేశ్‌ నినాదం కొనసాగాలి: చంద్రబాబు
  • చేతకాని పాలన వల్ల రాష్ట్రంలో అనేక సమస్యలు తెచ్చారు: చంద్రబాబు
  • కరోనా వల్ల అనేక సమస్యలు వచ్చాయి: చంద్రబాబు
  • రాజధాని అమరావతిలోనే ఉంటుందని ప్రకటన చేయాలి: చంద్రబాబు
  • అమరావతిని సాధించే వరకు దీక్ష విరమించకూడదు: చంద్రబాబు

11:51 July 04

స్థల, సంకల్ప బలం అమరావతికి ఉంది: చంద్రబాబు

  • అమరావతి ఉద్యమంలో పాల్గొన్న వారిపై అనేక కేసులు పెట్టారు: చంద్రబాబు
  • మహిళలు, రైతులను అనేక ఇబ్బందులు పెట్టారు: చంద్రబాబు
  • అమరావతి గ్రామాల్లో మానవహక్కులను ఉల్లంఘించారు: చంద్రబాబు
  • విశాఖలో భూకబ్జాలకు పాల్పడుతున్నారు: చంద్రబాబు
  • అమరావతి స్థలబలం చాలా గొప్పది.. దానికితోడు సంకల్ప బలం ఉంది: చంద్రబాబు
  • అమరావతిలో రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవి: చంద్రబాబు
  • పవిత్రమైన మట్టి, జలాలను ప్రధాని మోదీ తెచ్చారు: చంద్రబాబు
  • దిల్లీ కంటే దీటైన నగరం కట్టేందుకు అండగా ఉంటామని మోదీ చెప్పారు: చంద్రబాబు

11:50 July 04

అమరావతి పోరాటంపై చంద్రబాబు ప్రసంగం

  • అమరావతి కోసం రూ.9 వేల కోట్లు ఖర్చు చేశాం: చంద్రబాబు
  • అమరావతికి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు: చంద్రబాబు
  • అమరావతిలో శాసనసభ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్ పూర్తి చేశాం: చంద్రబాబు
  • గజిటెడ్ అధికారులు, ఎన్జీవోలు, గ్రూప్‌-డి ఉద్యోగుల భవనాలు తలపెట్టాం: చంద్రబాబు
  • ఇవన్నీ పూర్తిచేసుంటే అమరావతికి అనేక సంస్థలు వచ్చేవి: చంద్రబాబు
  • ప్రజలకు ఉద్యోగాలు వచ్చేవి, రాష్ట్రానికి ఆదాయం వచ్చేది: చంద్రబాబు

11:48 July 04

అమరావతి పోరాటంపై చంద్రబాబు ప్రసంగం

  • అమరావతి కోసం పోరాడుతున్న అందరికీ అభినందనలు: చంద్రబాబు
  • అమరావతి ఉద్యమానికి అల్లూరి మనకు స్ఫూర్తిగా నిలవాలి: చంద్రబాబు
  • అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళి: చంద్రబాబు
  • అమరావతికి ప్రాచీన చరిత్ర ఉంది: చంద్రబాబు
  • ప్రపంచం మెచ్చుకునే రాజధాని నిర్మించుకోవడం మనం చేసిన తప్పా?: చంద్రబాబు
  • అమరావతి ఏ పార్టీదో, వ్యక్తిదో కాదు: చంద్రబాబు
  • 13 జిల్లాలకు నడిబొడ్డున అమరావతి నిర్మాణం తలపెట్టాం: చంద్రబాబు
  • అమరావతి కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు: చంద్రబాబు
  • గ్రీన్‌ ఫీల్డ్‌ రాజధానికి శ్రీకారం చుట్టాం: చంద్రబాబు
  • అమరావతిని చంపేందుకు ఎన్నో కుట్రలు చేశారు: చంద్రబాబు

10:26 July 04

రైతుల దీక్షకు సీపీఐ మద్దతు

అమరావతి రాజధానిగా ఉండాలని విపక్ష పార్టీలన్నీ కోరుతున్నాయి: సీపీఐ

వైకాపా మినహా అన్ని పార్టీలు అమరావతికే మద్దతు తెలుపుతున్నాయి: సీపీఐ

రైతులు, మహిళలపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి: సీపీఐ నేతలు

06:09 July 04

200వ రోజుకు అమరావతి రైతుల పోరు

  • తుళ్లూరు మండలం వెలగపూడిలో రైతుల 200వ రోజు దీక్ష
  • అమరావతి ఉద్యమంలో చనిపోయిన 71 మంది రైతులకు నివాళులు
  • నివాళులు అర్పించిన ఐకాస నేతలు, తెదేపా, జనసేన నేతలు

Last Updated : Jul 4, 2020, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.