ETV Bharat / city

ఏపీ వాటర్‌ గ్రిడ్‌ కోసం నిధుల వేట... సమీకరణకు ప్రభుత్వం అనుమతి - ఏపీ వాటర్‌ గ్రిడ్‌ కోసం నిధుల సమీకరణకు అనుమతి

ఏపీ వాటర్‌ గ్రిడ్‌ ద్వారా ఇంటింటికీ తాగునీటి కోసం నిధుల సమీకరణకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి జి.కె.ద్వివేది ఉత్తర్వులు వెలువరించారు. బ్యాంకులు, నాబార్డు, ప్రైవేటు సంస్థల నుంచి నిధుల సేకరించనున్నారు.

ఏపీ వాటర్‌ గ్రిడ్‌... నిధుల సమీకరణకు అనుమతి
author img

By

Published : Oct 22, 2019, 8:05 PM IST

ఏపీ వాటర్ గ్రిడ్ పథకం కోసం నిధుల వేటలో పడింది ప్రభుత్వం. ఇంటింటికీ తాగునీరు అందించే లక్ష్యంతో ఈ గ్రిడ్‌ ఏర్పాటు చేసింది. ఈ పనులు కోసం నిధుల సమీకరణకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డ్, బయటి సంస్థల నుంచి రుణాలు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం తదితర విధానాల ద్వారా నిధులు సేకరించాలని జీవోలో పేర్కొన్నారు. దశల వారీగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం... రూ.47 వేల కోట్ల మేర ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇదీ చదవండీ... ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు... ఆస్పత్రికి తరలించిన జేసీ

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.