ETV Bharat / city

తిప్పేస్వామి స్థానంలో ఆదిమూలపు సురేశ్.. చివరి నిమిషంలో మార్పు - తిప్పేస్వామి స్థానంలో ఆదిమూలపు సురేశ్

తిప్పేస్వామి స్థానంలో ఆదిమూలపు సురేశ్
తిప్పేస్వామి స్థానంలో ఆదిమూలపు సురేశ్
author img

By

Published : Apr 10, 2022, 5:58 PM IST

Updated : Apr 10, 2022, 7:17 PM IST

17:54 April 10

ఆదిమూలపు సురేశ్‌కు మంత్రివర్గంలో స్థానం

ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేశ్‌కు మంత్రివర్గంలో స్థానం దక్కింది. కొత్త మంత్రివర్గ జాబితా నుంచి తిప్పేస్వామిని తప్పిస్తూ.. చివరి నిమిషంలో ఆదిమూలపు సురేశ్​కు అవకాశం కల్పించారు.

25 మందితో కొత్త కేబినెట్: రాష్ట్ర కొత్త కేబినెట్ ఖరారైంది. ఎన్నో కసరత్తులు.. మరెన్నో సమీకరణాలు.. ఇంకెన్నో కూడికలు, ఎన్నెన్నో తీసివేతల తర్వాత నూతన మంత్రివర్గం కూర్పు ఫైనల్ అయ్యింది. మొత్తం 25 మందిని కేబినెట్లోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్. నూతన మంత్రివర్గం రేపు (సోమవారం) ఉదయం కొలువుదీరనుంది. గడిచిన మూడురోజులుగా మంత్రివర్గం కూర్పుపై ఎన్నో మంతనాలు సాగించిన సీఎం.. ఎట్టకేలకు ఆదివారం సాయంత్రానికి తుదిజాబితాను ఖరారు చేశారు. రేపు ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న పార్కింగ్‌ స్థలంలో.. మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా.. మంత్రివర్గంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మంత్రుల పేర్లను ఖరారు చేసి.. ఈ జాబితాను రాజ్​భవన్​కు పంపించారు.
కొత్త మంత్రివర్గం జాబితా ఇదే :

పేరుజిల్లాసామాజికవర్గం
ధర్మన ప్రసాద రావుశ్రీకాకుళంవెలమ
సీదిరి అప్పలరాజుశ్రీకాకుళంమత్స్యకార
బొత్స సత్యనారాయణవిజయనగరంతూర్పు కాపు
రాజన్న దొరపార్వతీపురంఎస్టీ
గుడివాడ అమర్‌నాధ్‌అనకాపల్లికాపు
ముత్యాలనాయుడుఅనకాపల్లికొప్పుల వెలమ
దాడిశెట్టి రాజాకాకినాడకాపు
పినిపె విశ్వరూప్‌కోనసీమఎస్టీ
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకోనసీమబీసి - శెట్టి బలిజ
తానేటి వనితతూర్పుగోదావరిమాదిగ - ఎస్సీ
కారుమూరి నాగేశ్వరరావుపశ్చిమ గోదావరియాదవ - బీసీ
కొట్టు సత్యనారాయణపశ్చిమ గోదావరికాపు
జోగి రమేష్కృష్ణాగౌడ - బీసీ
అంబటి రాంబాబుపల్నాడుకాపు
మేరుగ నాగార్జునబాపట్లఎస్సీ
విడదల రజనిగుంటూరుబీసీ
కాకాణి గోవర్దన్​ రెడ్డినెల్లూరుఓసీ - రెడ్డి
అంజద్‌ బాషాకడపమైనార్టీ
బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డినంద్యాలఓసీ - రెడ్డి
గుమ్మనూరు జయరాంకర్నూలుఓసీ - బోయ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిచిత్తూరుఓసీ - రెడ్డి
నారాయణ స్వామిచిత్తూరుఎస్సీ
ఆర్‌ కే రోజాచిత్తూరుఓసీ - రెడ్డి
ఉషా శ్రీ చరణ్‌అనంతపురంకురుమ- బీసీ
ఆదిమూలపు సురేశ్‌ప్రకాశంఎస్సీ

ఇదీ చదవండి: బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి సజ్జల.. మంత్రివర్గ విస్తరణపై చర్చ

Last Updated : Apr 10, 2022, 7:17 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.