ETV Bharat / city

Balakrishna On Cinema Tickets: సినిమా వాళ్ల సమస్యను పట్టించుకునే నాథుడెక్కడ?: బాలకృష్ణ - బాలకృష్ణ తాాజ

సిని పరిశ్రమలో నెలకొన్న టికెట్ల వివాదంపై నటుడు బాలకృష్ణ స్పందించారు. ఈ విషయంలో సిని పరిశ్రమ అంతా కలిసికట్టుగా ఉండాలన్నారు.

balayya on cinema tickets
balayya on cinema tickets
author img

By

Published : Jan 12, 2022, 2:07 PM IST

balayya on cinema tickets: సినీ పరిశ్రమ వివాదంపై అందరూ కలిసికట్టుగా ఉండాలి: బాలకృష్ణ

రాష్ట్రంలో నెలకొన్న సినిమా టికెట్ ధరల వివాదంపై నటుడు బాలకృష్ణ స్పందించారు. 'అఖండ' సంక్రాంతి సంబరాలు పేరిట హైదరాబాద్​లో ఇవాళ నిర్వహించిన ఈవెంట్​లో బాలకృష్ణ మాట్లాడారు. టికెట్ల వివాదంపై పరిశ్రమ అంతా కలిసికట్టుగా ఉండాలన్న ఆయన.. ధరలపై సినీ పరిశ్రమ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. ఏపీలో సినిమా వాళ్ల గోడును పట్టించుకునేవాళ్లే లేరని వ్యాఖ్యానించారు.

సినిమా టికెట్ల వ్యవహారం ఒక్కరితో ముడిపడింది కాదు. అన్నీ ఛాంబర్లు (ప్రొడ్యుసర్స్ కౌన్సిల్ , మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్) వారు కూర్చొని చర్చించాలి. సినీ పరిశ్రమ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం - బాలకృష్ణ.

ఇదీ చదవండి: Perni Nani On Cinema Tickets: సినిమా టికెట్ల వ్యవహారం తప్ప ఇంకేం లేదా?: పేర్ని నాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.