ఇదీ చదవండీ... అధ్యాపక పోస్టుల రాత పరీక్షలు వాయిదా
'రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయండి' - ఏబీ వెంకటేశ్వరరావు
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్పై విచారణను కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఈనెల 16కు వాయిదా వేసింది. తన సస్పెన్షన్ విషయంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకోవాలని... రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయాలని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌లో కౌంటరు దాఖలు చేశారు. కేంద్రం రాసిన లేఖకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సస్పెన్షన్ ఉత్తర్వులకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. ప్రభుత్వ దరఖాస్తు పరిగణలోకి తీసుకోరాదని క్యాట్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం గడువు కోరగా తీర్పు వాయిదా పడింది.
'రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేండి'
ఇదీ చదవండీ... అధ్యాపక పోస్టుల రాత పరీక్షలు వాయిదా
Last Updated : Mar 13, 2020, 1:07 PM IST