రఘురామకృష్ణరాజు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని ఏఏజీ పొన్నవోలు కోర్టుకు వివరించారు. రఘురామకృష్ణరాజు పిటిషన్ను హైకోర్టు మధ్యాహ్నం డిస్మిస్ చేసిందన్న ఆయన... రఘురామకు కుటుంబసభ్యులు భోజనం తీసుకోచ్చారని... అప్పటివరకు ఆయన మామూలుగానే ఉన్నారని... పిటిషన్ డిస్మిస్ కాగానే కొత్తనాటాకానికి తెరతీశారని వివరించారు. పోలీసులు కొట్టారంటూ సాయంత్రం కట్టుకథ అల్లారని ఏఏజీ పొన్నవోలు వివరించారు...రేపు మధ్యాహ్నంలోగా పరిశీలన చేసి నివేదిన ఇవ్వాలని కోర్టు సూచిందన్నారు.
ఇదీ చదవండి: