తెలంగాణ ప్రగతిభవన్‌కు చెందిన హస్కీ అనే 11 నెలల కుక్కపిల్ల వైద్యం వికటించి మృతి చెందింది. అనారోగ్యంతో ఉండటం వల్ల బంజారాహిల్స్ రోడ్ నంబర్ - 4 లోని యానిమల్ కేర్ సెంటర్‌కు ప్రగతి భవన్ అధికారులు తీసుకెళ్లారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే కుక్కపిల్ల మృతి చెందిందని వైద్యుడు, కేర్ సెంటర్ నిర్వాహకురాలిపై అధికారులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
- ఇదీ చూడండి : శునకాన్ని అపహరించి...కటకటాల పాలయ్యాడు