ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు@9AM

ప్రధాన వార్తలు@9AM

9AM TOP NEWS
ప్రధాన వార్తలు@9AM
author img

By

Published : Jan 2, 2022, 9:01 AM IST

High court on Tobacco: పొగాకు నమలడం అనేది ఆహారం కిందకి రాదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇది మానవులు ఆహారంగా వినియోగించినట్లు కాదని స్పష్టం చేసింది. పార్లమెంటు చట్టం చేసేటప్పుడు సైతం పొగాకు నమలడాన్ని ఆహారమనే నిర్వచనం కిందికి తీసుకురాలేదని పేర్కొంది.

  • ఏడాదిగా జీరో కరోనా మరణాలు​​.. తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లింపు

Zero Covid Deaths: ఓ గ్రామస్థులు సామూహికంగా తలనీలాలు సమర్పించి దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. గతేడాది ఆ ఊరిలో ఒక్క కొవిడ్​ మరణం నమోదు కాకపోవడం వల్ల వినూత్నంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్​లోని నీముచ్​లో జరిగింది.

  • 'ప్రజలపై దృష్టి పెట్టండి.. పీఆర్‌పై కాదు'

కొత్త సంవత్సరం వేళ ప్రధాని నరేంద్రమోదీకి నూతన సంకల్పాలను సూచించింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో ప్రజలందరి కోసం ప్రధాని పనిచేయాలని.. ఒకరిద్దరి కోసం కాదని పేర్కొంది. ఎన్నికలు, నేరగాళ్లు, సొంత పార్టీ.. ఇవి కాకుండా దేశం పట్ల నిర్వహించాల్సిన విధులే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు మిన్నగా ఉండాలని కోరింది.

  • 'ఫిబ్రవరిలోగా అందుబాటులోకి ఎస్​-400 క్షిపణి వ్యవస్థ'

S-400 missile system: రష్యా నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక క్షిపణి వ్యవస్థ ఎస్‌-400 తొలి రెజిమెంట్‌ను ఫిబ్రవరిలోగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు భారత సైన్యం తెలిపింది. పంజాబ్‌లోని వైమానిక స్థావరంలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది.

  • భారతీయులకు చౌకగా, సులభంగా బ్రిటన్​ వీసాలు!

Uk visas to indians: చైనా ప్రాబల్యానికి అడ్డుకట్టవేయాలంటే భారత్‌కు మరింత స్నేహ హస్తం అందించాలని బ్రిటన్ భావిస్తోంది. ఈ క్రమంలో.. తమ దేశానికి వచ్చే భారతీయులకు మరింత చౌకగా, సులభంగా వీసాలు జారీ చేసే యోచనలో ఆ దేశ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌ను స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టీఏ) ఒప్పించడానికి యూకే ఈ మినహాయింపులను ప్రతిపాదించే అవకాశం ఉందని సమాచారం.

  • నిమిషానికి 9వేల ఫుడ్‌ ఆర్డర్లు.. 1229 బిర్యానీల డెలివరీ

Swiggy Orders New Year: న్యూఇయర్‌ వేళ ఫుడ్‌ డెలివరీ యాప్‌ల పంట పండింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో స్విగ్గీ యాప్‌కు ఏకంగా నిమిషానికి 9వేల ఆర్డర్లు వచ్చాయట. జొమాటోలోనూ నిమిషానికి 8వేల మందికి పైగా ఆహారం ఆర్డర్‌ చేసుకున్నట్లు ఆయా యాప్‌లు వెల్లడించాయి.

  • ఆ మాటలు నన్ను చాలా బాధించాయి: అశ్విన్​

Ravichandran Ashwin international career: తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి తెలిపాడు టీమ్​ఇండియా రవిచంద్రన్ అశ్విన్​. తన పని అయిపోయిందని గతంలో చాలామంది హేళన చేశారని గుర్తుచేసుకున్నాడు. అవి తనను ఎంతో బాధించాయని అన్నాడు.

  • అగ్గిబరాటాల కథతో.. ఆస్కార్‌కు!

Writing with Fire documentary: ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’.... ఈ ఏడాది ఆస్కార్‌ బరిలో సత్తా చాటుతున్న కొత్తతరం డాక్యుమెంటరీ ఇది. ఉత్కంఠలో ఏ సినిమాకీ తీసిపోని దాని నేపథ్యం ఇది.

  • TTD Priests blessings: రాష్ట్రపతి, ప్రధాని, సీజేఐలకు తితిదే వేద పండితుల ఆశీర్వాదం

TTD Priests blessings: నూతన సంవత్సరం సందర్భంగా దిల్లీలో భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తితిదే వేద పండితుల ఆశీర్వాదం అందజేశారు.

  • Bus Ticket Rate: పండగ ప్రయాణానికి ఛార్జీల మోత

Bus Ticket Rate: సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు ట్రావెల్స్ సిద్ధమయ్యాయి. పండుగను అదనుగా తీసుకుని టిక్కెట్టుకు రూ. 300 నుంచి రూ. 500 వరకు ధరలను ఒక్కసారిగా పెంచేశాయి. దీనికి తోడు ఆర్టీసీ సైతం 50 శాతం అధనంగా వడ్డనకు దిగింది.

  • High court on Tobacco: ‘పొగాకు నమలడం’ ఆహారం కాదు.. తేల్చిచెప్పిన హైకోర్టు

High court on Tobacco: పొగాకు నమలడం అనేది ఆహారం కిందకి రాదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇది మానవులు ఆహారంగా వినియోగించినట్లు కాదని స్పష్టం చేసింది. పార్లమెంటు చట్టం చేసేటప్పుడు సైతం పొగాకు నమలడాన్ని ఆహారమనే నిర్వచనం కిందికి తీసుకురాలేదని పేర్కొంది.

  • ఏడాదిగా జీరో కరోనా మరణాలు​​.. తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లింపు

Zero Covid Deaths: ఓ గ్రామస్థులు సామూహికంగా తలనీలాలు సమర్పించి దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. గతేడాది ఆ ఊరిలో ఒక్క కొవిడ్​ మరణం నమోదు కాకపోవడం వల్ల వినూత్నంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్​లోని నీముచ్​లో జరిగింది.

  • 'ప్రజలపై దృష్టి పెట్టండి.. పీఆర్‌పై కాదు'

కొత్త సంవత్సరం వేళ ప్రధాని నరేంద్రమోదీకి నూతన సంకల్పాలను సూచించింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో ప్రజలందరి కోసం ప్రధాని పనిచేయాలని.. ఒకరిద్దరి కోసం కాదని పేర్కొంది. ఎన్నికలు, నేరగాళ్లు, సొంత పార్టీ.. ఇవి కాకుండా దేశం పట్ల నిర్వహించాల్సిన విధులే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు మిన్నగా ఉండాలని కోరింది.

  • 'ఫిబ్రవరిలోగా అందుబాటులోకి ఎస్​-400 క్షిపణి వ్యవస్థ'

S-400 missile system: రష్యా నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక క్షిపణి వ్యవస్థ ఎస్‌-400 తొలి రెజిమెంట్‌ను ఫిబ్రవరిలోగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు భారత సైన్యం తెలిపింది. పంజాబ్‌లోని వైమానిక స్థావరంలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది.

  • భారతీయులకు చౌకగా, సులభంగా బ్రిటన్​ వీసాలు!

Uk visas to indians: చైనా ప్రాబల్యానికి అడ్డుకట్టవేయాలంటే భారత్‌కు మరింత స్నేహ హస్తం అందించాలని బ్రిటన్ భావిస్తోంది. ఈ క్రమంలో.. తమ దేశానికి వచ్చే భారతీయులకు మరింత చౌకగా, సులభంగా వీసాలు జారీ చేసే యోచనలో ఆ దేశ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌ను స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టీఏ) ఒప్పించడానికి యూకే ఈ మినహాయింపులను ప్రతిపాదించే అవకాశం ఉందని సమాచారం.

  • నిమిషానికి 9వేల ఫుడ్‌ ఆర్డర్లు.. 1229 బిర్యానీల డెలివరీ

Swiggy Orders New Year: న్యూఇయర్‌ వేళ ఫుడ్‌ డెలివరీ యాప్‌ల పంట పండింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో స్విగ్గీ యాప్‌కు ఏకంగా నిమిషానికి 9వేల ఆర్డర్లు వచ్చాయట. జొమాటోలోనూ నిమిషానికి 8వేల మందికి పైగా ఆహారం ఆర్డర్‌ చేసుకున్నట్లు ఆయా యాప్‌లు వెల్లడించాయి.

  • ఆ మాటలు నన్ను చాలా బాధించాయి: అశ్విన్​

Ravichandran Ashwin international career: తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి తెలిపాడు టీమ్​ఇండియా రవిచంద్రన్ అశ్విన్​. తన పని అయిపోయిందని గతంలో చాలామంది హేళన చేశారని గుర్తుచేసుకున్నాడు. అవి తనను ఎంతో బాధించాయని అన్నాడు.

  • అగ్గిబరాటాల కథతో.. ఆస్కార్‌కు!

Writing with Fire documentary: ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’.... ఈ ఏడాది ఆస్కార్‌ బరిలో సత్తా చాటుతున్న కొత్తతరం డాక్యుమెంటరీ ఇది. ఉత్కంఠలో ఏ సినిమాకీ తీసిపోని దాని నేపథ్యం ఇది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.