- BOMB THREAT TO TRAIN: న్యూదిల్లీ-బెంగళూరు కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు..
న్యూదిల్లీ-బెంగళూరు కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది. విషయాన్ని లోకో పైలెట్లకు తెలిపిన.. పై అధికారులు రైలును అనంతపురంలో ఆపారు. అప్పటికే అక్కడకు చేరుకున్న బాంబు స్క్వాడ్, పోలీసులు తనిఖీలు చేపట్టారు.
- TIRUMALA: నేడు శ్రీవారిని దర్శించుకోనున్న అమరావతి రైతులు
amaravati farmers: న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట అమరావతి రైతులు మహా పాదయాత్రను అకుంఠిత దీక్షతో పూర్తి చేశారు. అందులో భాగంగానే ఈరోజు రెండు వేల మంది రైతులు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
- YSRCP MP MITHUN REDDY: పులిని గీయిస్తామని.. పిల్లిని గీయించారు..!
ysrcp mp mithun reddy in loksabha: విభజన చట్టంలోని హామీల అమలుపై వైకాపా లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి లోక్‌సభలో మాట్లాడారు. పులిని గీయించాలనుకున్న ఓ రాజుకు.. పక్కన ఉన్న వారంతా సలహాలిచ్చి పిల్లిని గీయించారంటూ ఓ కథ చెప్పారు.
- 'కెనాల్ మ్యాన్' జలయజ్ఞం- 5 ఊళ్ల కోసం ఒంటరిగా కాలువ తవ్వకం!
బిహార్‌కు చెందిన కెనాల్ మ్యాన్ గుర్తున్నారా? అదేనండి 30 ఏళ్లు శ్రమించి గ్రామం కోసం ఒక్కడే కాలువ తవ్విన లాంగీ భూయాన్. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మెప్పు పొందిన ఈయన ఇప్పుడు మరో కాలువ తవ్వేందుకు నడుం బిగించారు. వృద్ధాప్యంలోనూ కెనాల్ మ్యాన్ సాహసం, సంకల్పాన్ని చూసి స్థానికులంతా ఆశ్చర్యపోతున్నారు.
- 'మాంస పదార్థాలు వాడి.. శాకాహారంగా చెప్పడం సరికాదు'
శాకాహారోత్పత్తుల్లో మాంస పదార్థాలను వినియోగిస్తూ వాటిని శాకాహారంగా చెప్పడం మత, సాంస్కృతిక హక్కులకు భంగం కలిగించడమేనని దిల్లీ హైకోర్టు తెలిపింది. ఆహారోత్పత్తుల్లో వాడే ప్రతి మూల పదార్థాన్ని పేర్కొనేలా ఉత్పత్తి సంస్థలను ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్నీ, ఎఫ్ఎస్ఎస్ఏఐనీ హైకోర్టు ఆదేశించింది.
- విజయానికి 50 వసంతాలు- నేడు బంగ్లాదేశ్‌కు రాష్ట్రపతి
బంగ్లాదేశ్ 50వ 'విజయ్ దివస్' వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేడు బంగ్లాదేశ్‌కు వెళ్లనున్నారు. మూడు రోజులపాటు ఆ దేశంలో ఆయన పర్యటించనున్నారు. కరోనా వ్యాప్తి తర్వాత రాష్ట్రపతి చేపట్టనున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం.
- బ్రాండ్ బాజా- అగ్రశ్రేణి విలాస వస్తువుల కంపెనీల్లో మనవి 5
Luxury brands in India: ప్రపంచంలోని అగ్రశ్రేణి విలాస బ్రాండ్ల జాబితాలో భారత్ నుంచి ఐదు కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ 22వ స్థానంలో నిలిచింది. మరో నాలుగు వజ్రాభరణాల సంస్థలూ ఈ జాబితాలో ర్యాంకులు సాధించాయి.
- Vijay Hazare Trophy: ఇంటిముఖం పట్టిన ఆంధ్ర, హైదరాబాద్
విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు అదృష్టం కలిసి రాలేదు. గ్రూప్ దశలో తన చివరి మ్యాచ్‌లో గెలిచినా నెట్ రన్‌రేట్‌లో వెనకబడ్డ ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. మంగళవారం ఎలైట్ గ్రూప్-ఎ పోరులో ఆంధ్ర 81 పరుగుల తేడాతో గుజరాత్‌ను ఓడించింది.
- Akhanda Team visit Indrakeelardi: కథ నచ్చితే మల్టీస్టారర్‌కు రెడీ: బాలకృష్ణ
Akhanda Team visit Indrakeelardi: విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని అఖండ చిత్ర బృందం దర్శించుకుంది. బాలకృష్ణ, బోయపాటి.. కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శకులు మంచి కథతో వస్తే..మల్టీస్టారర్ చేస్తానని బాలయ్య స్పష్టం చేశారు.
- అందాల తారల సోషల్ సెగలు!
జాన్వీకపూర్, సమంత, నోరాఫతేహి సహా పలువురు ముద్దుగుమ్మలు తమ హాట్ లుక్స్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. వాటిని చూసేద్దాం..