- అనంతపురం జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు మృతి
అనంతపురం జిల్లాలో వేర్వేరు చోట్ల రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఓ ప్రమాదంలో పని కోసం వెళ్తున్న కూలీల బతుకులు తెల్లారిపోయాయి. పామిడి శివారులో కూలీల ఆటోను.. లారీ ఢీట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
- ఉత్సాహంగా.. ఉద్వేగంగా.. అమరావతి మహా పాదయాత్ర సాగిందిలా..
ఆవేదన అందరూ అర్థం చేసుకునేలా.. చేతిలో ప్లకార్డులు..! రైతుగోడు (Amaravathi Farmers) వినిపించేలా.. ఆకుపచ్చని కండువాలు..! జై అమరావతి అంటూ నినాదాలు..! 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' పేరుతో చేపట్టిన మహాపాదయాత్రలో..రాజధాని రైతుల ఉత్సాహమిది..! నాలుగో రోజు యాత్రలో..వారికి ఎక్కడికక్కడ ప్రజల అపూర్వ ఆహ్వానం అందింది.
- క్లినిక్ మాటున శిశు విక్రయాలు- డాక్టర్ బాగోతం బట్టబయలు..
నవజాత శిశు విక్రయాల బండారాన్ని బట్టబయలు చేశారు మహారాష్ట్ర పోలీసులు. శిశువును అమ్ముతుండగా ఓ వైద్యుడు సహా మరో ముగ్గురు మహిళలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. క్లినిక్ పేరుతో ఆ వైద్యుడు చేస్తున్న నిర్వాకాన్ని బయటపెట్టారు.
- దీపావళి ఎఫెక్ట్.. దిల్లీలో ప్రమాదకర స్థాయికి గాలి నాణ్యత
దేశ రాజధానిలో మళ్లీ కాలుష్యం (Pollution index delhi) పెరిగిపోతోంది. పంట వ్యర్థాల దహనానికి తోడు.. దీపావళి వేళ బాణసంచా కాల్చడం ఈ పరిస్థితికి కారణమైంది. నవంబర్ 7 వరకు గాలి నాణ్యత (Air quality index delhi) ప్రమాదకరస్థాయిలోనే ఉంటుందని అధికారులు తెలిపారు.
- దీపావళి కానుకగా ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు!
దీపావళి సందర్భంగా సూరత్‌కు చెందిన ఓ కంపెనీ తమ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను కానుకగా ఇచ్చింది. పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు, వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు పంపిణీ చేసినట్లు ఆ సంస్థ నిర్వహకులు సుభాష్ దావర్ తెలిపారు.
- Modi in kedarnath: కేదార్నాథ్ సందర్శనలో ప్రధాని
శాసనసభ ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్‌లో (Modi kedarnath visit) పర్యటిస్తున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ ఉదయం దేహ్రాదూన్ చేరుకున్న మోదీకి.. రాష్ట్ర గవర్నర్ గుర్మిత్ సింగ్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, స్థానిక అధికారులు ఘనస్వాగతం పలికారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు నేడు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
- 'ఆ నివేదిక శుద్ధ తప్పు.. అమెరికాతోనే పెద్ద ముప్పు'
చైనా తన అణ్వాయుధ సంపత్తిని ఊహించినదానికంటే వేగంగా పెంచుకుంటోందని అమెరికా రక్షణ శాఖ(Pentagon Report On China 2021) రూపొందించిన ఓ నివేదికను చైనా ఖండించింది. ప్రపంచంలో అణు ముప్పునకు అమెరికానే అతిపెద్ద మూలం అని ఆరోపించింది.
- హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో 10 వేల ఉద్యోగాలు
ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నిరుద్యోగులకు దీపావళి పండుగ సందర్భంగా శుభవార్త తెలిపింది. హెచ్‌సీఎల్ ఏడబ్ల్యూఎస్ విభాగంలో 10 వేల మందిని నియమించనున్నట్లు తెలిపింది.
- Kohli Birthday: ఆగని పరుగుల ప్రవాహం.. విజయాల దాహం!
బ్యాటర్‌గా దూకుడు.. అమ్మాయిల కలల రాకుమారుడు.. మైదానంలో ప్రత్యర్థులతో మాటల తూటాలు.. సారథిగా అత్యధిక విజయాలు.. చిన్నవయసులోనే అంతులేని రికార్డులు.. ఇన్ని అద్భుతాలు టీమ్ఇండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ సొంతం. ఈ రోజు కోహ్లీ (Virat Kohli Birthday) పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడి గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.