- కొత్త ప్రాజెక్టులకు సన్నాహాలు..!!
రాయలసీమలో తొలిదశలో దాదాపు రూ.27వేల కోట్ల విలువైన సాగునీటి ప్రాజెక్టులు చేపట్టేందుకు జలవనరులశాఖ సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎల్జీతో సంప్రదింపులు..!
విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమను గ్రీన్ కేటగిరీలోకి మార్చేందుకు వీలుగా సంస్థ యాజమాన్యంతో పరిశ్రమల శాఖ సంప్రదింపులు జరుపుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- షరతులు కొనసాగుతాయి..
స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలనుకునేవారు స్పందన పోర్టల్ ద్వారా ఈ-పాస్ తీసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ ఉద్యోగులు రావొద్దు.
అమరావతి సచివాలయంలో ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడంతో 3,4 బ్లాక్‌లలో పని చేసే ఉద్యోగులు సోమవారం విధులకు రావొద్దని ఉద్యోగుల సంఘం సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దండు దాడి దూరమే
ఎడారి మిడతల దండు..దేశంలోని రైతులను వణికిస్తున్న కొత్త ఉపద్రవం. ప్రస్తుతం ఈ దండు ముప్పు పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాలపైనే ఉన్నా.. కొద్దిరోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకు తలెత్తవచ్చన్న అంచనాలున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మోదీ ప్రసంగం
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) 125వ వార్షికోత్సవం మంగళవారం జరగనుండగా.. ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 'వృద్ధిని తిరిగి సాధించటం'అనే అంశంపై ఆయన మాట్లాడనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇక అందరికీ పరీక్షే
లక్షా 90 వేలకు చేరిన కరోనా కేసులతో ఇండియా ఆసియాలోనే అగ్రస్థానానికి చేరింది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 70శాతం కేసులు ముంబయిలోనే నమోదవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'పబ్జీ'ని కలవరిస్తున్నాడు
చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడిన ధోనీ సతీమణి సాక్షి.. లాక్డౌన్ సమయంలో అతడు ఏం చేస్తున్నాడో వెల్లడించింది. నిద్రలోనూ పబ్జీని కలవరిస్తున్నాడని పలు విషయాలను పంచుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సినిమాను తలపించే బౌలర్ గాథ!
పోలియో వచ్చి నయం కాదనుకున్న తన కుడిచేతితో, ఆ తర్వాత కాలంలో చాలా దేశాల బ్యాట్స్‌మెన్‌కు ముప్పతిప్పలు పెట్టించాడు. నేటి తరం భారత బౌలర్లకు ఆదర్శంగా నిలిచాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అందుకే ఇండస్ట్రీకి గుడ్‌బై
సినిమాలు, సీరియల్స్ చేస్తున్నప్పుడు, కొందరు వ్యక్తుల నుంచి లైంగిక వేధింపులు ఎదురుకావడం వల్లే నటనకు దూరమయ్యానని వెల్లడించారు నటి కల్యాణి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈ 'మాయలోడు' వినోదాల శిల్పి
కథకుడు, స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడిగా తనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్వీ కష్ణారెడ్డి. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ దర్శకుడి సినీ జర్నీపై పలు ఆసక్తికర విశేషాలు మీ కోసం. విశేషాల కోసం క్లిక్ చేయండి.