- ఆ విషయమై గొడవ.. జవాన్ల మధ్య కాల్పులు.. నలుగురు మృతి!
తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కాల్పుల కలకలం (Firing on the Telangana-Chhattisgarh border) రేగింది. సెలవుల విషయంలో జవాన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో.. పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
- కర్నూలు పశ్చిమ ప్రాంతాల నుంచి.. పిల్లాజెల్లతో వలసబాట!
ఈ ఏడాది ఆశించిన వర్షాలు కురవక.. సాగు పనులు లేక కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజలు పిల్లాజెల్లలతో వలసబాట పట్టారు. దాదాపు రెండు లక్షల మంది కర్ణాటక, తెలంగాణకు వలస వెళ్లనున్నట్లు అంచనా.
- హరహర మహాదేవ.. కార్తీక సోమవారం శివపూజ ఇలా చేయాలి..
సమస్త సృష్టికి ఆధారమై, సర్వశక్తులకు నిలయమై తేజరిల్లే మహా చైతన్య రూపమే పరమేశ్వరుడు. అఖిల జగత్తూ శివ స్వరూపమని శివలింగాకృతి వెల్లడిస్తుంది. ఆత్మదీపాన్ని వెలిగించుకుని, ఆ దివ్యకాంతిలో సాధకులు ఈశ్వరుణ్ని దర్శించాలి. జడత్వం నుంచి జాగృతి దిశగా పయనించడానికి కార్తికంలో అవలంబించే విధివిధానాలు ఎంతగానో ఉపకరిస్తాయని కార్తిక పురాణం(karthika masam 2021) చెబుతోంది.
- PEDASHESHA VAHANA SEVA: నేటి సాయంత్రం శ్రీవారికి పెదశేషవాహన సేవ
నాగులచవితి సందర్భంగా ఈరోజు సాయంత్రం తిరుమల శ్రీవారికి పెదశేషవాహన సేవ చేయబోతున్నట్లు తితిదే అధికారులు తెలిపారు. అలాగే నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.19 కోట్లు సమకూరింది.
- గ్రామంపై బాంబుల వర్షం.. 30 ఇళ్లు దగ్ధం!
ఓ గ్రామంలో నెలకొన్న భూవివాదం హింసాత్మకంగా మారింది. గ్రామంపై కొందరు దుండగులు 20కిపైగా బాంబులను విసిరారు. ఈ ఘటనలో 30 ఇళ్లు దగ్ధమ్యయాయి. పలువురికి గాయాలయ్యాయి.
- యూపీలో జికా కలకలం.. మరో 10 మందికి వైరస్
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో జికా వైరస్(Zika Virus In Kanpur) వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. ఆదివారం కొత్తగా 10 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 89కి చేరింది.
- గాలిలో ప్రమాదకర రసాయనాలు-ఓజోన్ పొరకు తూట్లు
గాలిలో కలుస్తున్న ప్రమాదకర రసాయనాలు తోడై- ఓజోన్ పొర దెబ్బతింటోందని పరిశోధకులు చెబుతున్నారు. భారతదేశానికి దాదాపు ఎనిమిది రెట్లు అధిక పరిమాణంలో ఓజోన్ పొరకు చిల్లి పడినట్లు అమెరికాకు చెందిన నాసా, నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (నోవా) శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు.
- Paytm IPO: నేటి నుంచి పేటీఎం ఐపీఓ షురూ
భారీస్థాయిలో నిధుల సమీకరణ లక్ష్యంతో పేటీఎం(Paytm IPO)మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ నవంబరు 8న(Paytm IPO date) ప్రారంభం కానుంది. ఈనెల 10న ముగియనుంది.
- జకోవిచ్ రికార్డు.. ఆరోసారి పారిస్ మాస్టర్స్ టైటిల్ సొంతం
ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్(djokovic paris masters 2021) ఆరోసారి పారిస్ మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో 4-6, 6-3, 6-3తో మెద్వెదెవ్ (రష్యా)పై విజయం సాధించాడు(djokovic medvedev paris).
- నేను పడిన కష్టాలు మరొకరు పడకూడదనే: విజయ్ దేవరకొండ
కెరీర్ ప్రారంభంలో తాను పడిన కష్టాలు మరొకరు పడకూడదనే ఉద్దేశంతో కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు నిర్మాణ సంస్థను ప్రారంభించానని అన్నారు హీరో విజయ్ దేవరకొండ. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన 'పుష్పక విమానం' సినిమాను విజయవంతం చేయాలని అభిమానులను కోరారు. ఇంకా ఈ మూవీ గురించి పలు విశేషాలను తెలిపారు.
TOP NEWS: ప్రధానవార్తలు @ 9AM - 9 AM TOP NEWS
ప్రధానవార్తలు @ 9AM