ETV Bharat / city

పల్లె పోరు: మూడో విడత పోలింగ్​ శాతం వివరాలు ఇవే.. - ఏపీ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం వార్తలు

మూడవ విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 84.92 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా విజయనగరంలో జిల్లాలో నమోదైంది.

polling
polling
author img

By

Published : Feb 17, 2021, 7:08 PM IST

Updated : Feb 17, 2021, 10:45 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా మూడవ విడత పంచాయితీ ఎన్నికల్లో 84.92 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 87.09శాతం,అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 69.28శాతం నమోదైంది.శ్రీకాకుళం జిల్లాలో 80.13 శాతం, విజయనగరంలో 87.09 శాతం, విశాఖలో 69.28%, తూర్పు గోదావరిలో 74.80%, పశ్చిమగోదావరిలో 82.73 శాతం, కృష్ణా 84.65 శాతం, గుంటూరులో 84.80 శాతం నమోదైంది. ప్రకాశం జిల్లాలో 82.42%, నెల్లూరు జిల్లాలో 83.15%, చిత్తూరు జిల్లా 83.04%, కడప 72.85%,కర్నూలు 83.10%, అనంతపురం జిల్లాలో 80.29 శాతం నమోదైందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి

కొడాలి నాని పిటిషన్​పై తీర్పు రేపటికి వాయిదా

Last Updated : Feb 17, 2021, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.