ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 PM - ap top ten news

..

7PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 7 PM
author img

By

Published : Jun 14, 2022, 6:58 PM IST

  • రక్త నిల్వల కొరత తీర్చేందుకు యువత ముందుకు రావాలి: మంత్రి రజని
    ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రెడ్​క్రాస్ ఆధ్వర్యంలో అమరావతి ఎస్​ఆర్​ఎం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి విడదల రజని ప్రారంభించారు. దేశంలో రక్త నిల్వల కొరత తీర్చేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • CM JAGAN: రైతులకు మేలు చేసేందుకు దేశంతోనే పోటీపడుతున్నాం: సీఎం
    CM JAGAN: రైతులకు మేలు చేసే విషయంలో దేశంతోనే పోటీపడుతున్నామని సీఎం జగన్ అన్నారు. మన రాష్ట్రంలో మార్పు చూసి పక్క రాష్ట్రాలు అవలంబిస్తున్నాయని వెల్లడించారు. బీమా పరిహారం కింద రూ. 2,977.82 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో సీఎం తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కోనసీమ అల్లర్లు.. మంత్రి విశ్వరూప్ నలుగురు అనుచరులపై కేసు
    Amalapuram Case: కోనసీమ జిల్లా అమలాపురం అల్లర్లలో మరో నలుగురిని పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. ఇప్పటికే అరెస్టైన చీకట్ల వీరవెంకట సత్యప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం వీరిపై కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సముద్రపు అలల తాకిడికి ఇద్దరు యువకులు మృతి
    సముద్రపు అలల తాకిడికి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో చోటు చేసుకుంది. మెరైన్ పోలీసులు వారిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆ యువకులు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉద్యోగాలే ఉద్యోగాలు.. కేంద్ర శాఖల్లో 10లక్షలు.. ఆర్మీలో 45వేలు
    కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొలువుల జాతర మొదలైంది. 2024 నాటికి 10లక్షల ఉద్యోగాల భర్తీకి మోదీ సర్కారు ఆదేశాలిచ్చింది. మరోవైపు త్రివిద దళాల నియామక ప్రక్రియలో 'అగ్నిపథ్' పేరుతో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది కేంద్రం. నూతన పద్ధతిలో ప్రతి బ్యాచ్​లో 45వేల మందిని తీసుకోనున్నారు. ఇంతకీ సైనిక నియామకాల్లో తీసుకొచ్చిన కొత్త విధానం ఉద్దేశం ఏంటి? దాని వల్ల ఏం జరగబోతోంది? ఉద్యోగాల నియామకంపై ప్రతిపక్షాలు ఏం అంటున్నాయి? 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సర్కారుకు ఈ 'కొలువుల జాతర' అస్త్రంగా మారే అవకాశం ఉందా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సైక్లిస్ట్​పై పొదల్లోంచి దూకి చిరుత దాడి.. వృద్ధుడిని తొక్కి చంపిన ఎద్దు
    అసోం కాజీరంగా నేషనల్​ పార్కులోని హల్దీబాడీ జంతు కారిడార్​ వద్ద అనూహ్య ఘటన జరిగింది. సైకిల్​ మీద వెళ్తున్న ఓ వ్యక్తిపై పొదల్లోంచి దూకి ఒక్కసారిగా దాడి చేసింది ఓ చిరుతపులి. అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎఫ్​ఐఆర్​ అంటే పోర్నోగ్రఫీ కాదు.. అవన్నీ ఎలా రాస్తారు?: హైకోర్టు
    ఎఫ్​ఐఆర్ నమోదు ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు చేసింది అలహాబాద్ హైకోర్టు. ఎఫ్​ఐఆర్​ అంటే పోర్నోగ్రఫీ కాదని, అందులో ఇబ్బంది కలిగించే మాటలు ఎలా రాస్తారని ఘాటుగా స్పందించింది. ఓ కుటుంబ వివాదంపై విచారణ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'భారతీయుల ఆయుష్షు ఐదేళ్లు కట్​!'.. కారణం ఇదే...
    Delhi Air Pollution: భారతీయుల ఆయుష్షు ఐదేళ్లు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనికి కరోనానో మరో ఇతర వైరసో కారణం కాదు. మానవుడి స్వయంకృతాపరాధమే మనిషి ఆయుష్షును మింగేస్తోంది. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బాక్సింగ్ దిగ్గజానికి కుర్రాడి ఛాలెంజ్​.. 'ఆ 50 మంది చేయలేనిది నేను చేస్తా'
    ప్రపంచ బాక్సింగ్​ దిగ్గజం ఫ్లాయిడ్​ మేవెదర్​ మరోసారి బరిలోకి దిగనున్నాడు. జపాన్​కు చెందిన ఎంఎంఏ ఫైటర్​ అసాకురాతో తలపడనున్నాడు. అయితే ఈ మ్యాచ్​కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు.. ఆ మ్యాచ్​ విజయం నాదే అని అసాకురా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దీపికకు అస్వస్థత.. 'ప్రాజెక్ట్​ కే' షూటింగ్​ నుంచి హడావుడిగా ఆసుపత్రికి!
    బాలీవుడ్​ స్టార్​ దీపికా పదుకొణె అస్వస్థతకు గురైందట. 'ప్రాజెక్ట్​ కే' షూటింగ్​లో ఉన్న సమయంలో హార్ట్​ రేట్​ విపరీతంగా పెరిగిందని.. ఈ క్రమంలో ఆమెను ఆసుపత్రికి కూడా తరలించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై చిత్రబృందం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.