ETV Bharat / city

సికింద్రాబాద్ గాంధీలో కరోనా కలకలం.. 70 మంది వైద్యులు, సిబ్బందికి వైరస్ నిర్ధరణ - గాంధీ ఆస్పత్రి డాక్టర్లకు కరోనా

తెలంగాణ రాష్ట్రంలోని గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపంది. ఆస్పత్రిలో 70 మంది వైద్యులు, సిబ్బందికి కరోనా నిర్ధరణ అయింది.

gandhi-hospital
gandhi-hospital
author img

By

Published : Jan 17, 2022, 7:05 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్​ గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. ఆస్పత్రిలో 70 మంది వైద్యులు, సిబ్బందికి కరోనా నిర్ధరణ అయింది. ఇటీవల ఏడుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్​ వచ్చింది.

గాంధీలో ఆపరేషన్లు నిలిపివేత..
రాష్ట్రంలో కరోనా ​కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం గత వారం కీలక నిర్ణయం తీసుకుంది. గాంధీ ఆస్పత్రిలో అత్యవసరం కాని శస్త్రచికిత్సలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది. కొవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత మంగళవారం నుంచే గాంధీలో అత్యవసరం కాని శస్త్రచికిత్సలు నిలిపివేశారు. అత్యవసర శస్త్ర చికిత్సలు మాత్రమే చూస్తున్నారు.

ఇదీ చదవండి

CM Jagan: కరోనా ప్రికాషన్ డోస్ వ్యవధి తగ్గించాలని కేంద్రాన్ని కోరతాం: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.