ETV Bharat / city

ప్రధాన వార్తలు @5PM - trending news

.

ప్రధాన వార్తలు @5PM
ప్రధాన వార్తలు @5PM
author img

By

Published : Nov 5, 2020, 4:59 PM IST

  • అమరావతి భూముల కేసులో ప్రతివాదులు, డీజీపీ, సిట్​కు నోటీసులు

అమరావతి భూముల అంశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ, సిట్ దర్యాప్తులపై స్టే ఎత్తివేతపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోలేదు. హైకోర్టు ఆదేశాలు సవాలు చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్​ను జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం విచారించింది. స్టే ఎత్తివేయాలన్న ప్రభుత్వ అభ్యర్థన, పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • భారీ భద్రత నడమ సచివాలయానికి సీఎం జగన్

సచివాలయానికి వెళ్లే సీఎంను మందడం రైతులు అడ్డుకుంటారనే సమాచారంతో.. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్ భారీ భద్రత నడుమ సచివాలయానికి వెళ్లారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా?: ఎమ్మెల్యే అనగాని

పాఠశాలల పునః ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని కోరుతూ రేపల్లె శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్‌ ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో పాఠశాలల తెరవటం విద్యార్థుల ప్రాణాలకే ముప్పని వ్యాఖ్యనించారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవటం వల్ల పాఠశాలలు ప్రారంభించిన మూడు రోజుల్లోపే 240 మందికి పైగా టీచర్లు, వందలాది మంది విద్యార్ధులు కరోనా బారిన పడిన విషయాన్ని గుర్తు చేశారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • వివాహ వేడుకకు సతీసమేతంగా సీఎం జగన్

తాడేపల్లిలోని సీఎస్‌ఆర్‌ కళ్యాణ మండపంలో జరిగిన పెళ్లి వేడుకకు.. సీఎం జగన్ సతీసమేతంగా పాల్గొన్నారు. సీఎం కార్యాలయంలో ఆఫీస్‌ సబార్డినేట్‌గా పని చేస్తున్న బి.రవిప్రసాద్‌ చాలా కాలంగా జగన్​కు సన్నిహితుడుగా ఉండటం.. సతీమణి వైఎస్ భారతితో కలిసి వధువరులను ఆశీర్వదించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి రిటైర్​!

బిహార్​లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలే తనకు చివరివని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ తెలిపారు. ఓ ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • 'కర్తార్​పుర్'పై పాక్​ నిర్ణయాన్ని ఖండించిన భారత్​

కర్తార్​పుర్​ సాహిబ్​ గురుద్వారా నిర్వహణ బాధ్యతను సిక్కుయేతర సంస్థకు పాక్ ప్రభుత్వం బదిలీ చేయడాన్ని తప్పుబట్టింది భారత్​. సిక్కుల మనోభావాలను దెబ్బతీసే ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించింది. ఇలాంటి చర్యలు పాకిస్థాన్ నిజస్వరూపాన్ని తెలియజేస్తున్నాయని మండిపడింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • ఐటీబీపీ దళంలోకి 17 బుల్లి శునకాలు

ఐటీబీపీలోని రెండు మలినాయిస్​ జాతి శునకాలు 17 పిల్లలకు జన్మనిచ్చాయి. ఇవి ప్రస్తుతం హరియాణాలోని డాగ్స్​ ట్రైనింగ్​ సెంటర్​లో ఉన్నాయి. ఈ జాతి శునకాలు భద్రతా సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడతాని ఐటీబీపీ వెల్లడించింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • ట్రంప్​ X బైడెన్​: టాప్​ 10 హైలైట్స్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. అధ్యక్ష పీఠానికి జో బైడెన్ కేవలం 6 ఎలక్టోరల్ ఓట్ల దూరంలోనే నిలిచినా.. ట్రంప్​కు కూడా ఇంకా విజయావకాశాలు మిగిలే ఉన్నాయి. అయితే, బైడెన్​కు మార్గం సుగమం చేసిన మిషిగన్, విస్కాన్సిన్ ఓట్ల లెక్కింపుపై ఆరోపణలు చేస్తూ ట్రంప్ కోర్టుకెక్కిన నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. అమెరికా ఎన్నికల్లో ఇప్పటివరకు జరిగిన కీలక పరిణామాలు ఇవీ..

  • ఆసీస్ క్రికెటర్​ సోదరుడికి 30 నెలల జైలుశిక్ష

సహోద్యోగ్యులపై ఉగ్రవాద ఆరోపణలు మోపిన ఆస్ట్రేలియా క్రికెటర్​ ఉస్మాన్​ ఖవాజా సోదరుడికి 30 నెలల జైలుశిక్ష విధించారు. ఈ మేరకు కోర్టు గురువారం తీర్పును వెల్లడించింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • సీనియర్​ ఎన్టీఆర్ కొట్టగానే కథ సిద్ధం చేశారు!

'మేజర్ చంద్రకాంత్' కోసం సీనియర్ హీరో ఎన్టీఆర్..​ పరుచూరి గోపాలకృష్ణను ఓ సందర్భంలో కొట్టారట. ఓ వేడుకలో వీరిద్దరి మధ్య జరిగిన ఆ సంఘటనే సినిమా పూర్తవడానికి కారణమైందట. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.