- Chandrababu: ఆ జిల్లా తెదేపా నేతల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి
Chandrababu: కృష్ణా జిల్లా తెదేపా నేతల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నేతలు చిత్తశుద్ధితో పని చేయాలని హెచ్చరించారు. చెన్నుపాటి గాంధీ వ్యవహారంలో.. సరిగా పోరాటం చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- Minister Botsa on CPS: పరిశీలిస్తే.. సీపీఎస్ రద్దు సాధ్యం కాదని తేలింది: మంత్రి బొత్స
Minister Botsa on CPS: సీపీఎస్‌పై ఇప్పటివరకు తమతో వారి ఇంట్లో జరిగిన భేటీలు అనధికారికమేనని మంత్రి బొత్స అన్నారు. కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ ఉందని... ఉద్యోగ సంఘాలు రాకపోతే సీపీఎస్‌ను అంగీకరిస్తున్నట్లు భావిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- Nellore SP: మద్యం మత్తులో.. చెవిదిద్దుల కోసం బాలికపై దాడి : నెల్లూరు ఎస్పీ
Acid Attack case: చెవిదిద్దులు ఇవ్వాలని బాలికపై మేనమామ దాడి చేశాడని నెల్లూరు ఎస్పీ తెలిపారు. చాకుతో బాలికపై దాడి చేసినట్లు వివరించారు. నిందితుడిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- Student Suicide: శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య..ఎందుకంటే..!
Student suicide: ఎచ్చెర్లలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వసతి గృహంలో ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అసలేం జరిగిందంటే..? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- Covid cases in Tirupati: తిరుపతి పోలీస్ శిక్షణ కళాశాలలో కరోనా కలకలం
Covid cases in Tirupati: తిరుపతి పోలీస్ శిక్షణ కళాశాలలో కరోనా కలకలం సృష్టించింది. 11 మందికి కొవిడ్ పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అడవి ఏనుగు చేతిలో మరొకరు బలి.. 15 రోజుల్లో ఏడుగురు!
కట్టెల కోసం చెట్లు నరుకుతున్న ఓ వ్యక్తిని అడవి ఏనుగు తొక్కి చంపేసింది. ఈ విషాద ఘటన బంగాల్లో జరిగింది. 15 రోజుల వ్యవధిలో అడవి ఏనుగుల దాడిలో ఏడుగురు ప్రాణాలు విడిచారని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి.. విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి
Chikmagalur Elecric Shock Death : వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసి వస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కర్ణాటక చిక్కమంగళూరులో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పాక్ బౌలర్‌తో లవ్‌లో ఊర్వశి రౌతేలా.. పంత్‌ను రెచ్చగొట్టడానికేనా?
Urvasi rautela Pak bowler in love టీమ్ఇండియా క్రికెటర్ పంత్ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశిరౌతేలా మధ్య కోల్డ్ వార్ సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడీ అమ్మడు.. పాక్ యంగ్ బౌలర్‌తో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఆ సంగతులు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రజనీకాంత్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన మణిరత్నం.. కారణం ఏంటంటే?
సాధారణంగా రజనీకాంత్ తమ చిత్రంలో నటిస్తానంటే ఏ దర్శకుడైనా కాదనకుండా పాత్ర ఇస్తారు. అలాంటి ఆయన్ను దర్శకుడు మణిరత్నం రిజెక్ట్ చేశారట. ఎందుకంటే? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎన్టీఆర్ ఎన్ని భాషల్లో అవలీలగా మాట్లాడగలరో తెలుసా?
నటన, డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్.. ఇలా అన్ని విభాగాల్లో తనదైన మార్క్ చూపించిన జూ.ఎన్టీఆర్, టాలీవుడ్‌లోని అగ్రహీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన అనర్గళంగా ఎన్ని భాషల్లో మాట్లాడగలరో తెలుసా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
Top News: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM - ap top ten news
.
ఏపీ ప్రధాన వార్తలు