ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM - ap top ten news

..

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5 PM
author img

By

Published : Jun 18, 2022, 4:58 PM IST

  • బాపట్ల జిల్లాలో ఆర్బీకే అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఆత్మహత్యాయత్నం
    బాపట్ల జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లి ఆర్బీకే అగ్రికల్చర్ అసిస్టెంట్ హరిబాబు ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. పంట నష్టపరిహారం అందలేదని కొందరు రైతులు హరిబాబును నిలదీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మాజీ మంత్రి వెల్లంపల్లి అధికార దర్పం.. ప్రశ్నించిన యువకుడి అరెస్టుకు ఆదేశం !
    నాపైనే ఆరోపణలు నిరూపించకపోతే కేసు పెట్టి లోపలేయండంటూ.. ప్రశ్నించిన యువకుడిపై మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ చిందులేశారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విజయవాడ 50వ డివిజన్​ పర్యటనకు వచ్చిన వెల్లంపల్లి వద్ద చెత్తపన్ను గురించి ఓ యువకుడు వాపోయారు. వెల్లంపల్లిపై ప్రతిపక్షాల అవినీతినీ యువకుడు ప్రస్తావించడంపై.. వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న సీఐని పిలిచి తనపై ఆరోపణలను నిరూపించకపోతే వెంటనే యువకున్ని అరెస్టు చేయాలంటూ సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విజయవాడలో సందడి చేసిన 'సమ్మతమే' చిత్రబృందం
    ఈనెల 24న సమ్మతమే చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్రబృందం విజయవాడలో సందడి చేసింది. ఇది ఒక అందమైన ప్రేమ కథా చిత్రమని.., ఆడపిల్లకు ఉన్న విలువను తెలియజేసేలా దర్శకుడు గోపీనాథ్‌ సినిమాను చక్కగా తెరకెక్కించారని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రైతులందరికీ వెంటనే బీమా చెల్లించాలి.. లేకుంటే..
    పంట నష్టపోయన రైతులందరికీ వెంటనే బీమా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వెయ్యి రూపాయలు కూడా పరిహారం అందని రైతులు చాలా మంది ఉన్నారన్నారు. తక్షణమే ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి, పంట నష్టపోయిన రైతుల జాబితా తయారు చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 106ఏళ్ల వయసులో 100 మీటర్ల రేస్.. బామ్మ పరుగుకు 'స్వర్ణం'
    100m race 106 old woman: వందేళ్ల వయసులో ఓ బామ్మ రన్నింగ్ రేసులో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. పాల్గొనడమే కాకుండా పోటీల్లో స్వర్ణం ఎగరేసుకుపోయింది. బామ్మ మనవరాలు సైతం ఈ పోటీల్లో పాల్గొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పెళ్లి టైంకి ప్రేయసికి హ్యాండ్ ఇచ్చిన ఎమ్మెల్యే!
    ఒడిశాలోని తిర్టోల్ శాసనసభ్యుడు బిజయ శంకర్ దాస్​ వివాదంలో చిక్కుకున్నారు. తమ వివాహ రిజిస్ట్రేషన్​కు వస్తానని నమ్మించి రాలేదని ఆయన ప్రియురాలు తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. చేతిని కొరికి తప్పించుకున్న చిన్నారి
    ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఓ ఎనిమిదేళ్ల బాలికపై కన్నేశాడు ఓ కామాంధుడు. ఎవరూ లేని ప్రదేశానికి తీసుకువెళ్లి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. చాకచక్యంగా వ్యవహరించిన ఆ బాలిక అతడి చేతిపై కొరికి అక్కడ నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్​ చేశారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. బిట్​కాయిన్​ విలువ ఎంతంటే?
    Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.52,640గా ఉంది. కిలో వెండి ధర రూ.62,668గా ఉంది. క్రిప్టోకరెన్సీలు కూడా నష్టాలను నమోదు చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఫాస్టెస్ట్​ 150 స్కోరు.. బట్లర్​ జస్ట్​ మిస్​.. టాప్​-5లో ఎవరెవరు?
    Jos buttler 150 plus score: వన్డే క్రికెట్‌లో ఎవరైనా సెంచరీలు కొట్టడం సాధారణ విషయమే. అదే 150 పరుగులు చేయడం.. అంత పెద్ద స్కోరును కూడా అతి తక్కువ బంతుల్లోనే సాధించడం గొప్ప విశేషం. శుక్రవారం నెదర్లాండ్స్‌తో జరిగిన పోరులో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ అదేపని చేశాడు. కేవలం 65 బంతుల్లోనే 150 పరుగులు చేసి త్రుటిలో ప్రపంచ రికార్డును మిస్‌ చేసుకున్నాడు. అయితే తక్కువ బంతుల్లో 150 స్కోరును చేసిన ఆటగాళ్లెవరో తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • థియేటర్‌లోనే ఏడ్చేసిన సదా.. ఆ ఘటన గుర్తొచ్చి..!
    ఇటీవలే ఓ సినిమా చూస్తూ భావోద్వేగానికి గురయ్యారు నటి సదా. థియేటర్​లోనే కంటతడి పెట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.