- పది ఫలితాల విడుదలకు.. ముహూర్తం ఖరారు
పదో తరగతి పరీక్ష ఫలితాలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జగన్ విషయంలో కేసీఆర్ చెప్పింది నిజమే: దేవినేని
పోలవరం ఎత్తు తగ్గించడానికి జగన్ సిద్ధమని కేసీఆర్ చేసిన ప్రకటనలో వాస్తవం లేకుంటే.. సీఎం జగన్, మంత్రులు ఎందుకు ఖండించలేదని మాజీమంత్రి దేవినేని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితుల నిధుల్లో జరిగిన అవకతవకలపై చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జనసేనతో పొత్తుపై.. భాజపా కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని.. ఇలా ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి ప్రశ్నించారు. రాష్ట్రం ఇప్పటికే అప్పుల ఉబిలో కొట్టుమిట్టాడుతోందని.. అయినా రాష్ట్ర ప్రభుత్వం పదే పదే అప్పులు చేస్తోందని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ట్యాంకర్లో సబ్బు ఆయిల్.. ఒక్కసారిగా పేలిపోయి..
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జాతీయ రహదారిపై చెన్నై నుంచి కోల్‌కతా వెళుతున్న సోప్ ఆయిల్ లోడు లారీ నుంచి ఒక్కసారిగా మంటలుఎగసిపడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'పది అర్హత'తో 39 వేల పోస్టులు.. అప్లై చేశారా? ఈరోజే లాస్ట్ డేట్
పదో తరగతి అర్హతతో తపాలా శాఖ వెలువరించిన జీడీఎస్ నోటిఫికేషన్‌కు అప్లై చేశారా? లేదంటే త్వరపడండి. దరఖాస్తుల సమర్పణకు ఇవాళే చివరి తేదీ. సుమారు 39 వేల పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఎలా అప్లై చేయాలో చూసేయండి.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు గల్లంతు.. నలుగురు బాలికలే!
నదిలో ఏడుగురు గల్లంతైన హృదయవిదారక ఘటన తమిళనాడులోని కడలూరులో జరిగింది. స్నానానికి నదిలో దిగిన ముగ్గురు మహిళలు, నలుగురు బాలికలు గల్లంతయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- శ్మశానంలో 'క్షుద్ర' దందా!
ఒక్క ఎముక కావాలన్నా తెచ్చిస్తారు... మొత్తం అస్థికలు కావాలన్నా ముట్టజెప్తారు.. మీరు చేయాల్సిందల్లా వాటికి తగ్గ ధరను చెల్లించడమే...! ఇలా శ్మశానం నిర్వాహకులు కొత్త దందాకు తెరలేపారు.. క్షుద్రపూజలు చేసేందుకూ రెడీ అంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఒక్క పేలుడు.. 43 కుటుంబాల్లో పెను విషాదం..
బంగ్లాదేశ్ ఢాకాలోలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం 43 ప్రాణాలు బలిగొంది. ప్రైవేటు కెమికల్ కంటైనర్ డిపోలో జరిగిన ఈ ప్రమాదంలో మరో 450 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లాంగ్‌టర్మ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌తో లాభమేనా?
ఓ పక్క స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు పెరిగిపోయాయి. సూచీల్లో భారీ పతనాలు సైతం నమోదవుతున్నాయి. ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి మారకం విలువ, ముడి చమురు ధర గణనీయంగా పెరిగిన ఫలితంగా ఈక్విటీ పెట్టుబడుల్లో ఎంతగానో నష్టభయం కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐఫా విజేతలు వీరే..
దుబాయ్ వేదికగా 'ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ అవార్డ్స్' (ఐఫా) కార్యక్రమం ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు తారలు, దర్శకులు అవార్డులు అందుకున్నారు. ఇంతకీ ఎవరెవరు ఏఏ పురస్కారాలు అందుకున్నారో తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @5PM - ఏపీ వార్తలు
.
5pm Top news