- కేబినెట్లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు.. మంత్రుల శాఖలివే..
కొత్త కేబినెట్‌లోని మంత్రులకు ప్రభుత్వం శాఖలను కేటాయించింది. గత కేబినెట్ తరహాలోనే అయిదుగురికి ఉప ముఖ్యమంత్రుల పదవులను కట్టబెట్టింది. రాజన్న దొర, బూడి ముత్యాలనాయుడు, అంజాద్ బాషా, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి ఉపముఖ్యమంత్రులుగా ఎంపికయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జగన్ కాళ్లు మొక్కారు.. ముద్దులు పెట్టారు..!!
రాష్ట్ర కొత్త కేబినేట్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. ప్రమాణస్వీకారోత్సవం అనంతరం కొందరు కొత్త మంత్రులు వీర విధేయతను చాటుకున్నారు. జగన్ కాళ్లకు మొక్కి.. చేతులు ముద్దాడి వెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొనసాగుతున్న బుజ్జగింపుల పర్వం.. కాసేపట్లో సీఎం వద్దకు బాలినేని
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి బుజ్జగింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. కొత్త మంత్రుల జాబితాలో తన పేరు కొనసాగించకపోవడంతో బాలినేని అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బెజవాడ దుర్గమ్మ సేవలో కొత్త మంత్రులు
నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన పలువురు మంత్రులు.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. కొత్త మంత్రులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో.. దర్శన ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కర్ణాటక కంబళ వీరుడి సరికొత్త రికార్డు.. 8.36 సెకన్లలో 100 మీటర్లు!
కర్ణాటక సంప్రదాయ క్రీడ కంబళలో మరో సరికొత్త రికార్డు నమోదైంది. బజగోలి జోగిబెట్టు నివాసి నిశాంత్ శెట్టి అరుదైన ఘనత సాధించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'తాత' అత్యాచారం.. బాలికకు గర్భం.. రూ.2లక్షల పరిహారంతో రాజీ!
మైనర్‌పై చాలా రోజుల పాటు అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేసిన వృద్ధుడికి రూ.2లక్షల జరిమానాతో సరిపెట్టింది ఓ గ్రామపంచాయతీ. ఈమేరకు బాధితురాలి కుటుంబానికి, వృద్ధుడికి మధ్య ఒప్పందం కుదుర్చింది. కొన్ని నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పాక్ కొత్త ప్రధానిగా షెహబాజ్- ఇమ్రాన్ పార్టీ సభ్యుల రాజీనామా
పాకిస్థాన్ కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. జాతీయ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఈయన ఎంపిక జరిగింది. విపక్షాలన్నీ ఏకగ్రీవంగా షెహబాజ్‌కు మద్దతు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పాక్ కెప్టెన్ అరుదైన ఘనత.. రెండోసారి ఆ గౌరవం..
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మరో ఘనత సాధించాడు. మార్చి నెలకు గానూ ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా నిలిచాడు బాబర్. దీంతో ఈ గౌరవాన్ని రెండు సార్లు దక్కించుకున్న తొలి క్రికెటర్‌గా గుర్తింపు సొంతం చేసుకున్నాడు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నల్లటి టైట్ స్కర్ట్‌లో ఊర్వశి.. యూత్‌కు హాట్ ట్రీట్!
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతెలా హాట్ ఫొటోలు సెగలు పుట్టిస్తున్నాయి. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అందంతో అభిమానులను కట్టి పడేస్తున్న ఈ అమ్మడు పరువాలపై ఓ లుక్కేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈ వారమే 'బీస్ట్', 'కేజీఎఫ్-2'.. ఇంకా ఏ చిత్రాలు రానున్నాయంటే?
సినిమాకు సంబంధించి సంక్రాంతి తర్వాత పెద్ద సీజన్ అంటే వేసవి కాలమే. అందుకే ఈ సమయంలోనే చిత్రాలు అధిక సంఖ్యలో విడుదలవుతుంటాయి. ఇప్పటికే 'రాధేశ్యామ్', 'ఆర్‌ఆర్‌ఆర్', 'గని' తదితర సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. మరికొన్ని ఈ వారం రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOPNEWS: ప్రధాన వార్తలు @5PM
.
5PM TOP NEWS

Last Updated : Apr 11, 2022, 5:13 PM IST