- కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్- సీడీఎస్ రావత్ పరిస్థితిపై ఆందోళన
తమిళనాడు కూనూర్ సమీపంలో మిలిటరీ చాపర్ కూలిపోయింది. ప్రమాద సమయంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హెలికాప్టర్ క్రాష్‌పై కేబినెట్ భేటీ
భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులో ప్రమాదవశాత్తూ కుప్పకూలిన నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై.. చంద్రబాబు దిగ్భ్రాంతి
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం ఘటన తనను షాక్‌కు గురిచేసిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన..ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేరాలను అరికట్టేందుకు కృషి చేస్తా: సీపీ
విజయవాడ నూతన సీపీగా కాంతి రాణా టాటా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నగరంలో నేరాలను అరికట్టేందుకు కృషి చేస్తానని చెప్పారు. మహిళలు, పిల్లలు, వృద్ధులకు భరోసా ఇచ్చే దిశగా చర్యలు చేపడుతామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వివేకాను ఎవరు హత్యచేశారో త్వరలోనే తెలుస్తుంది: రఘురామ
మాజీ మంత్రి వివేకాను ఎవరు హత్య చేశారో త్వరలోనే తెలుస్తుందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. లోక్ సభలో తనను ఉద్దేశించి వైకాపా ఎంపీలు అసభ్యకరంగా మాట్లారన్న ఆయన.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చిట్టీల పేరుతో రూ.20 కోట్లు వసూలు..
గుంటూరు జిల్లా మంగళగిరిలో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన వ్యాపారి వెంకటేశ్వరరావు 20ఏళ్లకు పైగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం ఇంటికి తాళం వేసి ఉండటంతో అందరూ అనుమానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అంతరిక్షానికి జపాన్ కుబేరుల విహార యాత్ర!
జపాన్‌కు చెందిన బిలియనీర్ యుసాకు మిజువా, నిర్మాత యోజో హిరానా అంతరిక్ష యాత్ర చేపట్టారు. రష్యాకు చెందిన మరో వ్యోమగామితో కలిసి సోయూజ్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రిజర్వు బ్యాంక్ ఎంపీసీ సమీక్ష హైలైట్స్
ఆర్థిక నిపుణుల అంచనాలు నిజం చేస్తూ మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది రిజర్వు బ్యాంక్. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మయాంక్ 30 స్థానాలు పైకి
ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఏకంగా 30 స్థానాలు ఎగబాకాడు. అశ్విన్.. బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఓటీటీలో 'థాంక్యూ'?.. చిత్రబృందం క్లారిటీ
చైతూ 'థాంక్యూ' సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారనే వార్తలపై టీమ్ స్పష్టతనిచ్చింది. ఈ చిత్రం వెండితెరపైనే చూపించాలని అనుకుంటున్నామని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @5PM
..
ప్రధాన వార్తలు @5PM