ETV Bharat / city

సాంకేతికతలో ఏపీ పోలీసు శాఖకు 4 అవార్డులు - సాంకేతికతలో ఏపీ పోలీసు శాఖకు అవార్డులు

సాంకేతికత వినియోగంలో మన పోలీసుశాఖను నాలుగు అవార్డులు వరించాయి. డిజిటల్‌ టెక్నాలజీ సభ అందించే 12 అవార్డులలో నాలుగు మనకే వచ్చాయి. సీఎం జగన్ పోలీసు శాఖను అభినందించారు.

4 awards for AP Police Department in Technology
సాంకేతికతలో ఏపీ పోలీసు శాఖకు 4 అవార్డులు
author img

By

Published : Feb 28, 2021, 10:20 AM IST

సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఏపీ పోలీసుశాఖకు నాలుగు అవార్డులు దక్కాయి. దిశ యాప్‌, దిశ క్రైమ్‌సీన్‌ మేనేజ్‌మెంట్‌, సెంట్రల్‌ లాకప్‌ మానిటరింగ్‌ సిస్టంకు అవార్డులు దక్కాయి. డిజిటల్‌ టెక్నాలజీ సభ అందించే ఈ అవార్డులను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ శనివారం ఆన్‌లైన్‌ వేదికగా స్వీకరించారు.

డిజిటల్‌ టెక్నాలజీ సభ మొత్తం 12 అవార్డులు ప్రకటించగా.. అందులో నాలుగు ఏపీ పోలీసు శాఖకే దక్కాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సత్వరన్యాయం, మెరుగైన సేవలు అందిస్తున్న సిబ్బందిని సీఎం జగన్‌, హోం మంత్రి మేకతోటి సుచరిత అభినందించినట్లు పోలీసు శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చూడండి:

వెయ్యికి పైగా పాఠశాలల్లో ఒక్క టీచరూ లేరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.