- 'ఉద్యోగులు దాచుకున్న సొమ్ముకూ రక్షణ లేకుండా పోయింది '
Ashok Babu on GPF: రాష్ట్రంలో ఉద్యోగులు దాచుకున్న సొమ్ముకూ రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.800 కోట్ల డబ్బు మాయమైతే ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. డబ్బు మాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొనడానికి రూ.6 కోట్లు వెచ్చించారు.. లెక్కల్లో 28 లక్షలు చూపారు..!
PIPES: తుంగభద్ర పుష్కరాల కోసం కోట్ల రూపాయలు వెచ్చించి పైపులు కొన్నారు. 12 రోజుల తర్వాత .. వాటిని ఓ పార్కులో నిల్వ చేశారు. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంతో అవి కాలిపోయాయి. కోట్ల రూపాయల విలువైన పైపులు కాలిపోతే.. కేవలం 28 లక్షలే నష్టం జరిగిందని అధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారపార్టీలోనే అనుమానాలు వ్యక్తమవుతుండగా.. ప్రజాసంఘాలు మాత్రం అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- DEATH: విజయవాడలో వృద్ధురాలు అనుమానాస్పద మృతి.. అసలేమైంది..?
DEATH: ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన విజయవాడ పాతబస్తీలో జరిగింది. వృద్ధురాలి ఒంటిపై గాయాలు ఉండటంతో బంగారం కోసం ఎవరైనా హత్య చేసి ఉంటారనే అనుమానంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Video Viral: వైకాపా అంతర్గత రాజకీయాలపై ఓ నేత వీడియో
Kondal Rao Video: సీఎం జగన్ మార్క్ పాలన, వైకాపా అంతర్గత రాజకీయాలను వివరిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసిన.. కోనసీమ జిల్లా నగరం మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ కొండలరావు చేసిన వీడియో వైరల్‌గా మారింది. వైకాపా అంతర్గత రాజకీయాలపై కనువిప్పు కలిగించేందుకే వీడియో చేశానని కొండలరావు తెలిపారు. వైకాపాకు తాను చేసిన రాజీనామాను ఇప్పటికీ ఆమోదించలేదని.. ఆయన చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ విషయం మర్చిపోయిన అక్క.. తమ్ముడికి సారీ చెబుతూ 434మీటర్ల లేఖ!
ఫోన్ చేయలేదని హర్ట్ అయిన తమ్ముడికి సారీ చెప్పేందుకు విచిత్ర ప్రయత్నం చేసింది ఓ యువతి. ఏకంగా 434 మీటర్లు పొడవు, 5 కిలోల బరువున్న పేపర్‌తో లేఖ రాసింది. ఇంతకీ.. ఆ లేఖలో ఏముంది? అసలు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ లేఖతో ఆ తమ్ముడి మనసు కరిగిందా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అంబానీ కుటుంబ భద్రతపై సుప్రీం కీలక ఆదేశాలు!
ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబానికి కల్పించిన భద్రతపై త్రిపుర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది సుప్రీం కోర్టు. జులై 21న విచారించేందుకు ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాత్రికి రాత్రే రోడ్డు నిర్మాణం.. పార్క్ చేసిన చోటే ఇరుక్కున్న బైక్.. చివరకు...
తమిళనాడు వెల్లూరులో ఓ కాంట్రాక్టర్ బైక్ చక్రాల పైనుంచే రోడ్డు వేశాడు. కలగంబల్‌లో వీధిలో ఉండే శివ అనే వ్యక్తి తన షాపు ఎదుట రాత్రి వేళ బైకును నిలిపి ఉంచాడు. తీరా ఉదయం వచ్చి చూస్తే వీధిలో.. కొత్త సిమెంట్ రోడ్డు కనిపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అక్కడ 'పానీపూరీ' బ్యాన్.. ఆ ప్రాణాంతక వ్యాధే కారణం!
వీధుల్లో విక్రయించే ఆహార పదార్థాలపై నిషేధం విధించారు అధికారులు. నిషేధిత జాబితాలో ఎక్కువమంది అమితంగా ఇష్టపడే పానీపూరీతో పాటు పలు ఇతర ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ఇంతకీ వాటిని ఎందుకు, ఎక్కడ బ్యాన్ చేశారంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మలేషియా ఓపెన్‌లో దుమ్ము రేపిన సింధు.. నిరాశపరిచిన సైనా
Malaysia Open Super 750: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మలేషియా ఓపెన్ సూపర్ 750లో రెండో రౌండుకు దూసుకెళ్లింది. థాయిలాండ్‌కు చెందిన పోర్న్‌పావీ చొచువాంగ్‌పై 21-13,21-17 తేడాతో గెలిచింది. మరో గేమ్‌లో సైనా నెహ్వాల్ అమెరికా క్రీడాకారిణి ఐరిస్ వాంగ్ చేతిలో 11-21,17-21 తో పరాజయం పాలైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆయనే నా ప్రపంచం.. తనే నా హృదయం: మీనా
సినీనటి మీనా భర్త హఠాత్మరణంతో ఆమె ఇంట విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో వారి వైవాహిక జీవితంపై నెట్టింట చర్చ జరుగుతోంది. వారిది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన సంబంధమా అని నెటిజెన్లు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM
..
ప్రధాన వార్తలు @ 3 PM