- Chandrababu on way to ongole: ఒంగోలు బయల్దేరిన చంద్రబాబు.. నేడు సాయంత్రం పొలిట్‌బ్యూరో సమావేశం
Chandrababu on way to ongole: తెదేపా అధినేత చంద్రబాబు.. ఒంగోలులో జరగనున్న మహానాడుకు బయల్దేరారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి నేతలు, కార్యకర్తలతో కలిసి.. ర్యాలీగా తరలివెళ్లారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రోడ్డుపై దుకాణాలను తొలగించిన సిబ్బంది.. దాడి చేసిన వ్యాపారులు!
Attack on VMC Staff: రోడ్డుకు అడ్డంగా దుకాణాలు పెట్టి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయి. దీంతో.. వాటిని తొలగింపు చేపట్టిన సిబ్బందిపై వ్యాపారస్తులు దాడి చేశారు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తెలంగాణలో పోలీస్ ప్రాథమిక రాతపరీక్ష ఎప్పుడంటే..?
Police Preliminary Examination: తెలంగాణలో భారీఎత్తున పోలీస్ పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. పోలీస్ నియామకాల్లో కీలకమైన ప్రాథమిక రాతపరీక్షను ఆగస్టులో నిర్వహించేందుకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పల్నాడు జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో రెండేళ్ల బాలుడు మృతి..!
DIED: పల్నాడు జిల్లా రావిపాడులో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమై రెండేళ్ల బాలుడు సజీవదహనమైయ్యాడు. మృతి చెందిన బాలుడిని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రెండు ఏనుగుల భీకర ఫైట్.. దంతం విరిగినా...
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని శ్యామ్పుర్ అటవీ రేంజ్లో రెండు గజరాజులు భీకరంగా ఘర్షణ పడుతున్న వీడియో వైరల్‌గా మారింది. గత 2-3 రోజులుగా ఈ ఏనుగులు ఇలా గొడవ పడుతున్నాయని, ఒక గజరాజు దంతం విరిగిపోయిందని స్థానికులు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జైల్లో సిద్ధూకు క్లర్క్ ఉద్యోగం.. జీతం ఎంతో తెలుసా?
Navjot singh sidhu clerk job: మూడు దశాబ్దాల క్రితం ఓ వృద్ధుడిపై దాడి చేసి అతడి మరణానికి కారణమైన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సిద్ధూ.. అక్కడ క్లెర్క్ ఉద్యోగం చేయనున్నారు. మూడు నెలల పాటు ట్రైనీగా పరిగణిస్తామని ఆ తర్వాత రోజుకు రూ.40 నుంచి రూ.90 మధ్య జీతం అందిస్తామని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కాంగ్రెస్ నేతలపై సీబీఐ.. శివసైనికులపై ఈడీ.. దేశవ్యాప్తంగా కేంద్ర సంస్థల సోదాలు
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేపట్టాయి. మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత పరాబ్ నివాసంపై ఈడీ దాడులు చేపట్టింది. కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. మరోవైపు ఝార్ఖండ్ మాజీ మంత్రికి చెందిన నివాసం, కార్యాలయాలపై సీబీఐ దాడులు చేపట్టింది. చైనీయులకు వీసా కేసులో కార్తీ చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపు
third party insurance: థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలను స్వల్పంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ. పెరిగిన ధరలు జూన్ 1న అమల్లోకి వస్తాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐపీఎల్లో కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు
IPL 2022: ఐపీఎల్లో అరుదైన రికార్డు సాధించాడు లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్. నాలుగు సీజన్లలో 600కుపైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వారితో డేటింగ్ చేసినప్పుడు భయంకరంగా ఉండేది : శృతి హాసన్
టాలీవుడ్ టు బాలీవుడ్లో వరస సినిమాలతో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, సహజీవనం విషయాలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆమె తల్లిదండ్రులు కమల్-సారిక విడాకులపై కూడా స్పందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM
..
ప్రధాన వార్తలు @ 3 PM

Last Updated : May 26, 2022, 3:18 PM IST