ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM

..

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3 PM
author img

By

Published : May 23, 2022, 2:58 PM IST

  • డ్రైవర్​ను హత్య చేసినట్లు ఒప్పుకున్న ఎమ్మెల్సీ అనంత్ ఉదయ్ భాస్కర్
    MLC ANANTHA: డ్రైవర్​ సుబ్రమణ్యం హత్యకేసులో ఎమ్మెల్సీ అనంత్ ఉదయ్ భాస్కర్ విచారణ కొనసాగుతోంది. తన వ్యక్తిగత వ్యవహారాల్లో సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకున్నందునే హత్య చేశానని ఎమ్మెల్సీ అనంత్ బాబు ఒప్పుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆ వ్యవస్థ ద్వారా కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం.. దావోస్ సదస్సులో సీఎం జగన్
    CM Jagan at world economic forum: వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా.. కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నామని.. ముఖ్యమంత్రి జగన్ అన్నారు. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన ఆయన.. ప్రాథమిక స్థాయిలో వైద్యారోగ్యం అందించేందుకు కృషిచేస్తున్నామని వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • CBN on Petrol Price: భారంగా మారిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలి: చంద్రబాబు
    Chandrababu Demand to petrol price: రాష్ట్రంలో ప్రజలకు భారంగా మారిన పెట్రో ధరలు తగ్గించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్​ చేశారు. కేంద్ర ప్రభుత్వ తగ్గించినప్పటికీ.. రాష్ట్ర సర్కార్​ పెట్రో బాదుడు నుంచి ఉపశమనం కలిగించలేదని చంద్రబాబు మండిపడ్డారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలపై కేంద్రం నిర్ణయం అభినందనీయమన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Lokesh attended court: ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు: నారా లోకేశ్
    Lokesh attended court: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. 2020లో అచ్చెన్న అరెస్టు సమయంలో.. లోకేశ్ అ.ని.శా. కోర్టు వద్దకు రాగా.. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఆయన న్యాయస్థానానికి హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గన్​తో బెదిరించి రేప్​.. కారుణ్య మరణానికి బాధితురాలి విజ్ఞప్తి
    Rape victim news: అద్దెకు ఉంటున్న ఓ మహిళను తుపాకీతో బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు. మరోవైపు తనకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ ఓ మహిళ ఐజీకి లేఖ రాసింది. గుర్తుతెలియని వ్యక్తి నుంచి గత కొన్ని నెలల ఎదుర్కొంటున్న వేధింపులను ఇక భరించలేనని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆమెను బలిగొన్న ఈ-బైక్.. ఛార్జింగ్​ పెడుతుంటే ఒక్కసారిగా...
    ఈ-బైక్​ కారణంగా మరో ప్రాణం పోయింది. స్కూటర్​కు ఛార్జింగ్​ పెడుతుండగా కరెంట్ షాక్ కొట్టి 23 ఏళ్ల యువతి మరణించింది. మహారాష్ట్ర సతారా జిల్లాలో ఆదివారం జరిగిందీ ఘటన. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'తైవాన్​ జోలికొస్తే..'.. చైనాకు బైడెన్ వార్నింగ్!
    తైవాన్‌పై దురాక్రమణకు చైనా యత్నిస్తే.. తైవాన్‌కు తాము అండగా నిలుస్తామని అగ్రరాజ్యాధినేత జో బైడెన్ హామీ ఇచ్చారు. వన్‌ చైనా పాలసీకి అమెరికా కట్టుబడి ఉందన్న బైడెన్.. అలాగని తైవాన్‌ను బలవంతంగా విలీనం చేసుకోవాలని చూస్తే సైనికపరంగా జోక్యం చేసుకుంటామని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
    Gold Rate: బంగారం, వెండి ధరలు క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి రూ.52వేల 810 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.63,554కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్​లో క్రిప్టో కరెన్సీ విలువ స్వల్పంగా తగ్గింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐపీఎల్​ ప్లే ఆఫ్స్​కు కొత్త రూల్స్.. వర్షం పడితే సూపర్​ ఓవర్​
    IPL Playoffs: ఐపీఎల్ ప్లే ఆఫ్స్​కు మార్గదర్శకాలను విడుదల చేశారు నిర్వాహకులు. ఒకవేళ మ్యాచ్​కు​ వరుణుడు అడ్డుపడితే సూపర్​ ఓవర్​ ద్వారా ఫలితాన్ని నిర్ణయిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఇషా గుప్తా' స్కిన్​ షో చూస్తే.. నిషా ఎక్కాల్సిందే!
    బాలీవుడ్​ బ్యూటీ ఇషా గుప్తా.. హాట్​ఫొటోలతో హీటెక్కిస్తోంది. ఇన్​స్టాలో తాజాగా ఆమె షేర్ చేసిన​ పిక్స్​.. కుర్రకారు హార్ట్​బీట్​ పెంచేలా ఉన్నాయి. క్లీవేజ్​ డ్రస్​లో ఈ అమ్మడు ఆరోబోసిన అందాలను చూసి ఔరా అంటున్నారు. ఇషా హాట్​ డోస్​ పెంచిన.. ఈ స్టిల్స్​ సోషల్​ మీడియాలో ఇప్పుడు వైరల్​గా మారాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.