ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM - ap top ten news

..

3 PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3 PM
author img

By

Published : Apr 15, 2022, 2:59 PM IST

  • Prayers for Good Friday: రాష్ట్రవ్యాప్తంగా గుడ్​ఫ్రైడే ప్రార్థనలు
    Special prayers for Good Friday: "గుడ్‌ ఫ్రైడే" సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవ భక్తులు.. క్రీస్తును స్మరించుకున్నారు. పార్వతీపురంలోని బాలుర ఆర్​సీఎం చర్చిలో క్రీస్తుకి సిలువ వేసిన ఘట్టాలు ప్రదర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Good Friday: 'శత్రువులను కూడా ప్రేమతో క్షమించాలన్న దయామయుడు ఏసుక్రీస్తు'
    VIPS Good Friday wishes: గుడ్​ఫ్రైడే సందర్బంగా ఏసుక్రీస్తు త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకున్నారు. కరుణామయుడైన ఏసు ప్రభువును శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే అయితే.. ఆ తరువాత ఏసు పునరుజ్జీవించిన ఆదివారం రోజు ఈస్టర్ అని సీఎం జగన్​ గుర్తుచేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Power Cut Problems: అనధికార విద్యుత్‌ కోతలు.. విలవిల్లాడుతున్న పరిశ్రమలు
    పరిశ్రమలకు కావాల్సిందేంటి మౌలిక వసతులు.. అవసరమైనన్ని మానవ వనరులు... మరీ ముఖ్యంగా విద్యుత్‌ సరఫరా! ఇప్పడు ఈ ఒక్కటే తక్కువైందని పారిశ్రామికవర్గాలు మొర పెట్టుకుంటున్నాయి.! పవర్‌ హాలిడేతోనే అల్లాడుతుంటే... అప్రకటిత కోతలతో మరింత ఇబ్బందికరంగా మారిందంటున్నారు..! ప్రకాశం జిల్లాకు పారిశ్రామిక గుర్తింపు తెచ్చిన గ్రానైట్ పరిశ్రమలు.. కరెంటు కోతలతో ఉసూరుమంటున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు.. ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్
    TDP protests: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నేతలు నిరసనలు చేపట్టింది. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కృష్ణా, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో తెదేపా నేతలు భారీ సంఖ్యలో నిరసనల్లో పాల్గొని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మ్యాన్​హోల్​లో పడిన ఐదేళ్ల చిన్నారి.. అదృష్టం కొద్దీ...
    Child Fell Manhole: ఓ ఐదేళ్ల చిన్నారి మ్యాన్​హోల్​లో పడిన ఘటన హరియాణా ఫరీదాబాద్​లో జరిగింది. ఎన్​ఐటీ-5 కాలనీలో మార్చి 20న ఈ ఘటన జరగ్గా.. వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నడుచుకుంటూ వెళ్తూ.. హఠాత్తున రోడ్డుకు అడ్డంగా ఉన్న గుంటలో పడిపోయింది చిన్నారి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఆరోగ్య భారతం.. పదేళ్లలో రికార్డు స్థాయికి వైద్యుల సంఖ్య'
    PM Modi: భారత్‌లో పదేళ్లలో రికార్డు స్థాయిలో వైద్యులు తయారవుతారని అని ప్రధాని మోదీ అన్నారు. ప్రతి జిల్లాలో కనీసం ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేసి.. అందరికీ వైద్య విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తామని ఆయన చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్​ ధర ఒకేసారి రూ.84 పెంపు.. ఎక్కడంటే...
    Fuel Price Hike: ఇంధన ధరలు భారీగా పెరగనున్నాయి! ఒకేసారి.. లీటర్​ పెట్రోల్​పై రూ. 83.5, డీజిల్​పై రూ.119 పెంపు శనివారం నుంచి అమలు కానుంది. అయితే ఈ బాదుడు మన భారత్​లో కాదు.. పాకిస్థాన్​లో. ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ట్విట్టర్‌పై మస్క్‌కు ఎందుకంత మక్కువ? ప్లాన్‌-బి ఏంటి?
    Elon Musk Twitter: ఇప్పటివరకు ట్విట్టర్​లో 9.2శాతం వాటా కొనుగోలు చేసిన ఎలాన్​ మస్క్.. ఆ తర్వాత ట్విట్టర్​ బోర్డులో సభ్యునిగా చేరతారని వార్తలు వచ్చాయి. అనూహ్యంగా అందుకు నిరాకరించిన మస్క్.. మిగిలిన షేర్లన్నీ అమ్మేయండంటూ ట్విట్టర్​కు ఆఫర్​​ కూడా ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇంగ్లాండ్​ క్రికెటర్​ రూట్​ సంచలన నిర్ణయం
    Joe Root Resigns: ఇంగ్లాండ్​ క్రికెటర్​ జో రూట్​ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తమిళ్​లోకి 'ఆహా' ఎంట్రీ.. సీఎం చేతులమీదుగా ప్రారంభం
    Aha OTT Tamil launch: ఆహా ఓటీటీ తమిళ వెర్షన్​ను గురువారం ప్రారంభించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌. అనంతరం మాట్లాడుతూ తమిళం కోసం ఎక్కడికైన వచ్చేందుకు తాను సిద్ధమని పేర్కొన్నారు. అల్లు అరవింద్, భారతిరాజా, ఉదయనిధి తదితరులు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.