రాష్ట్రానికి ఇవాళ మరో 2 లక్షల కొవాగ్జిన్ టీకా డోసులు చేరుకున్నాయి. గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు తరలించారు. వైద్యారోగ్యశాఖ ఆదేశాలతో కొవాగ్జిన్ టీకా డోసులు జిల్లాలకు తరలివెళ్లనున్నాయి. రెండో డోసు వినియోగదారులందరికీ సత్వరమే అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇదీ చదవండి: 'రుయా' ఘటనపై సీఎం సీరియస్.. బాధ్యులపై చర్యలకు ఆదేశం