ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM - ap top ten news

..

1PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 1 PM
author img

By

Published : May 21, 2022, 12:58 PM IST

  • Yanamala: జగన్ లండన్ వెళ్లింది.. ఖచ్చితంగా అందుకే : యనమల
    TDP leader Yanamala: అనుమతివ్వకపోయినా జగన్ రెడ్డి లండన్ వెళ్లడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఉందా...లేక దావోస్‌కు వెళ్లేందుకు మాత్రమే అనుమతించిందా అని ప్రశ్నించారు. కోర్టు అనుమతితో విదేశీ పర్యటనలకు వెళ్లే పరిస్థితి దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చిత్తూరు జిల్లాలో ఇద్దరి దారుణ హత్య!
    సమాజంలో రోజురోజుకూ హింసాకాండ పెచ్చుమీరుతోంది.. నిత్యం ఏదో ఒకచోట మారణకాండలు, హత్యోదంతాలు జరుగుతూనే ఉన్నాయి.. పగలతో కొందరు హత్యలు చేస్తున్నారు... క్షణికావేశంలో మరికొందరు దాడులతో ప్రాణాలను బలి తీసుకుంటున్నారు... తాజాగా చిత్తూరు జిల్లాలో ఇద్దురు వ్యక్తులను గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చింటు, బంటు నిర్వాకం.. 20 రోజుల్లో 4 లక్షలు ఖర్చు.. ఎలాగో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
    పిల్లలకు.. రూపాయో రెండు రూపాయలో ఇచ్చి ఏదైనా కొనుక్కోమంటే.. గెంతులేస్తూ దుకాణానికి పరుగులు పెట్టేవాళ్లు ఒకప్పుడు. ఇప్పుడు కాలం మారింది. చేతికి పది రూపాయలిస్తే.. ఎగాదిగా చూసి.. దీనికేమొస్తది? అంటూ ముఖం మీదే అనేసే రోజులొచ్చాయి. ఒక వందో.. ఒక వెయ్యో.. ఇచ్చినా.. చాలా సులువుగా ఖర్చుపెట్టే స్థాయికి పిల్లలు ఎదిగిపోయారు. అంతెందుకు.. ఎనిమిది, తొమ్మిదేళ్ల అన్నదమ్ములు కేవలం 20 రోజుల్లో ఏకంగా నాలుగు లక్షలు ఖర్చు చేశారు. అది కూడా ఇంట్లో అమ్మనాన్నలకు తెలియకుండా..! పిల్లలు అంత డబ్బు ఖర్చుపెట్టడమేంటని అనుకుంటున్నారా? నమ్మకం కుదరట్లేదా..? అయితే ఈ స్టోరీ చదివేసేయండి.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Teacher: చీటీల పేరుతో ప్రభుత్వ టీచర్​ మోసం.. తర్వాత?
    Teacher cheated: ఆయనొక ప్రభుత్వ ఉపాధ్యాయుడు... పిల్లలకు నీతి బోధన చేయాల్సిన పాత్రలో ఉన్న ఆయన.. ప్రజలను మోసం చేసే మార్గాన్ని ఎన్నుకున్నాడు! నమ్మకంగా ఉండి చీటీల పేరుతో అమాయకుల గొంతులు కోశాడు. బోర్డు మీద పాఠాలు చెప్పాల్సినవాడు అందినకాడికి దోచుకుని బోర్డు తిప్పేశాడు.. నమ్మినవారిని మోసం చేసి కోట్ల రూపాయలతో పరారయ్యాడు..!

  • అసోం గోస: నీటమునిగిన ఇళ్లు.. రైల్వే ట్రాక్​లే నివాసాలు.. రోజుకు ఒక్కపూటే భోజనం
    ఈశాన్య రాష్ట్రం అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో కూరుకుపోయాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తండ్రి కర్కశత్వం.. తాంత్రికుడితో కలిసి కూతుళ్లపై రేప్.. సీఎంకు బాలికల లేఖ
    father rape daughter: కన్నకూతుళ్లపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ తండ్రి. కొడుకు పుట్టాలన్న ఆశతో ఓ తాంత్రికుడితో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. మరోవైపు, యూపీలోని కౌశంబిలో ఐదేళ్ల బాలికపై 13ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'మాపై అత్యాచారాలు ఆపండి'.. కేన్స్​లో నగ్నంగా ఉక్రెయిన్​ మహిళ నిరసన
    Ukraine women cannes: ఉక్రెయిన్​లో మహిళలపై రష్యా సైనికులు దారుణంగా వ్యవహరిస్తున్నట్లు ఓ మహిళ కేన్స్​ ఫిల్మ్​ ఫెస్టివల్​లో ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ అత్యాచారాలను ఆపాలంటూ నగ్నంగా నిరసన తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధర.. నేటి రేట్లు ఇలా..
    gold rate today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.430 వృద్ధి చెందింది. మరోవైపు కిలో వెండి రూ.203 దిగింది. క్రిప్టోకరెన్సీలు కూడా లాభాలను నమోదు చేశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ధోనీపై గావస్కర్ వ్యాఖ్యలు​.. సన్నీని తప్పుబడుతున్న ఫ్యాన్స్​
    వచ్చే ఏడాది ఐపీఎల్​ ఆడతానంటూ ధోనీ తీసుకున్న నిర్ణయం సరైందని హర్షం వ్యక్తం చేశాడు దిగ్గజ క్రికెటర్ సునీల్​ గావస్కర్​. మరోవైపు షిమ్రన్‌ హెట్‌మెయర్‌పై అతడు చేసిన వ్యాఖ్యలు క్రికెట్​ ప్రేమికులను ఆగ్రహానికి గురి చేశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'భవదీయుడు భగత్‌సింగ్‌' అప్డేట్​.. ఆ గాయని పెళ్లిలో ఉపాసన సందడి
    Pawan kalyan Harishshankar movie update: 'భవదీయుడు భగత్‌సింగ్‌' సినిమా సెట్స్​పై ఎప్పుడు వెళ్లనుందో క్లారిటీ ఇచ్చారు దర్శకుడు హరీశ్ శంకర్. మరోవైపు గాయని కనికాకపూర్‌ పెళ్లిలో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన పాల్గొని సందడి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.