- YSR CONGRESS MLA KOTAMREDDY SRIDHAR REDDY: అమరావతి రైతులకు వైకాపా ఎమ్మెల్యే సంఘీభావం
YSR CONGRESS MLA SOLIDARITY TO AMARAVATHI FARMERS: అమరావతి రైతులకు వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. రైతుల బస వద్దకు వెళ్లి... ఏ అవసరం వచ్చినా చెప్పండి, తప్పకుండా సహకరిస్తానని హామీ ఇచ్చారు. వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు అమరావతి రైతుల పాదయాత్రను విమర్శిస్తున్న తరుణంలో... అధికార పార్టీ ఎమ్మెల్యే మద్దతుగా మాట్లడటంపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Embabing to Dollar Seshadri Dead Body: డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి ఎంబాంబింగ్..
Embabing to Dollar Seshadri Dead Body: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి ఎంబాంబింగ్ చేసినట్లు ఏఎంసీ ప్రిన్సిపాల్ పీవీ సుధాకర్ తెలిపారు. పార్థివ దేహం పాడు కాకుండా ఈ ప్రక్రియ చేసినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- nellore rains: నెల్లూరు జిల్లాలో పొంగుతున్న వాగులు, వంకలు
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగుతున్నాయి. చేజేర్ల, అనంతసాగరం, ఏఎస్‌పేట మండలాల్లో వాగులు పొంగుతుండటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- RAGHAVENDRASWAMY MATAM: మంత్రాలయంలోని 8 మంది ఉద్యోగులపై వేటు
DISMISSAL OF EMPLOYEES IN MANTHRALAYAM: కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో పనిచేస్తున్న 8 మంది మహిళా ఉద్యోగులపై వేటు పడింది. శ్రీరాఘవేంద్ర స్వామి మఠం స్టోర్ రూమ్‌లో నుంచి చక్కెర దొంగిలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఆందోళనల మధ్యే 'సాగు చట్టాల రద్దు' బిల్లుకు లోక్‌సభ ఆమోదం
పార్లమెంట్ శీతాకాల సమావేశాల(Parliament winter sessions) తొలిరోజే గందరగోళ పరిస్థితులు కనిపించాయి. రైతు సమస్యలు సహా పలు అంశాలను లేవనెత్తుతూ విపక్ష సభ్యులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే లోక్‌సభలో సాగు చట్టాల రద్దు బిల్లును(The Farm Laws Repeal Bill 2021) కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రవేశపెట్టగా.. ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అప్పటివరకు ఉద్యమ వేదికను వీడబోం: టికాయిత్
పంటలకు కనీస మద్దతు ధర సహా ఇతర అంశాలపై చర్చ జరిగే వరకు తాము ఉద్యమ వేదికను వీడబోమని రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్(Rakesh tikait) స్పష్టం చేశారు. నూతన సాగు చట్టాల రద్దుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంటులో కేంద్రం నేడు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఎన్సీపీ మహిళా ఎంపీతో స్టెప్పులేసి అలరించిన శివసేన ఎంపీ రౌత్
రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడిపే శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్.. ఉత్సాహంగా స్టెప్పులేశారు. ముంబయిలోని ఓ సెవెన్ స్టార్ హోటల్ దీనికి వేదికైంది. ఆయన కుమార్తె వివాహాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సంగీత్‌లో ఈ దృశ్యం కనిపించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఒమిక్రాన్' డెల్టా కంటే డేంజర్ అని ఇప్పుడే చెప్పలేం'
కొత్తగా వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్.. డెల్టా సహా ఇతర కరోనా రకాల కంటే అత్యంత ప్రమాదకరమని ఇప్పుడే చెప్పలేమని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నట్లు తెలిపింది(omicron variant). పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- IND vs NZ 1st Test: కివీస్ ఆచితూచి.. లంచ్ విరామానికి 79/1
IND vs NZ 1st Test: భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు ఐదో రోజు ఆట లంచ్ విరామానికి కివీస్ ఒక వికెట్ కోల్పోయి 79 పరుగులు చేసింది. ఓపెనర్ లాథమ్, బ్యాటర్ సోమర్విల్లే ఆచితూచి ఆడుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- విక్కీ-కత్రినా పెళ్లి.. అతిథుల కోసం 45 హోటల్స్!
డిసెంబరు రెండో వారంలో విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ వివాహం జరగనుంది! ఈ వేడుకకు వచ్చే గెస్ట్‌ల కోసం భారీగా హోటల్స్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి