- Chandra babu letter to CS: ఏపీ సీఎస్ సమీర్ శర్మకు...చంద్రబాబు లేఖ
Chandrababu letter to CS: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు...సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు. వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణకు డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Somu veerraju Letter To CM: సీఎం జగన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు లేఖ
Somu veerraju Letter To CM ముఖ్యమంత్రి జగన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు లేఖ రాశారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు విడుదల చేయాలని కోరారు. జనాభా ఆధారంగా 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ప్రోత్సాహం ఇస్తామని...పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- HEAVY RAINS IN NELLORE AND KADAPA : నెల్లూరు, కడప జిల్లాలో భారీ వర్షం...ఆందోళనలో ప్రజలు
కడప, నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి కోలుకోక ముందే...మళ్లీ వర్షాలు పడటం కలవరపాటుకు గురిచేస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- LAKSHA DEEPOTHSAVAM IN PRAKASAM DISTRICT: ఘనంగా కార్తీక పొంగళ్లు .. పెద్దఎత్తున హాజరైన మహిళలు!
KARTHIKA PONGALLU: ప్రకాశం జిల్లా చీరాల ముత్యాలపేట శ్రీ మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద కార్తీక పొంగళ్ల కార్యక్రమం ఘనంగా సాగింది. అమ్మవారి చెట్టుకు పట్టుచీర కట్టి, బంగారు ఆభరణాలతో అలంకరించి... కార్తీక దీపాలను వెలిగించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ప్రపంచ సమస్యలకు భారతీయుల పరిష్కారం'
ఎన్నో అంతర్జాతీయ సమస్యలకు భారతీయులు తమ అంకుర పరిశ్రమలతో పరిష్కారం చూపిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- గంభీర్‌కు మరోసారి బెదిరింపులు.. ఎవరూ కాపాడలేరంటూ..
Gautam Gambhir News Latest: మాజీ క్రికెటర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్‌కు పాకిస్థాన్ నుంచి మరోసారి బెదిరింపులు వచ్చాయి. దిల్లీ సెంట్రల్ పోలీస్ కమిషనర్ స్వేతా చౌహాన్ పేరును కూడా మెయిల్లో ముష్కరులు ప్రస్తావించినట్లు పోలీసులు తెలిపారు. ఇదే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- తమిళనాడులో భారీ వర్షాలు - తీర ప్రాంతాల్లో రెడ్అలర్ట్
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడు(Tamil Nadu rains) ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వరద నీరు ఇళ్లల్లోకి ప్రవేశించడం వల్ల నిలువ నీడలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు. పలు కాలనీల్లో చేరుకున్న వరద నీటిని ఇంజన్లతో తోడుతున్నారు. మరోవైపు తీరప్రాంత జిల్లాలకు ప్రమాద హెచ్చరికలు(tamil nadu rains red alert) జారీ చేసింది ఐఎండీ. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Gold price today: ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఇలా..
బంగారం (Gold Price today), వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Abu Dhabi T10 League: మొయిన్ ఊచకోత.. లీగ్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
Abu Dhabi T10 League: అబుదాది టీ20 లీగ్‌లో అత్యంత వేగంగా అర్ధశతకం చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు ఇంగ్లాండ్ బ్యాటర్ మొయిన్ అలీ. నార్తర్న్ వారియర్స్‌కు ఆడుతున్న ఇతడు టీమ్ అబుదాబితో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Radhe shyam song: 'రాధేశ్యామ్' రెండో పాట అప్డేట్
'రాధేశ్యామ్' కొత్త అప్డేట్ రిలీజైంది. రెండో గీతానికి సంబంధించిన టీజర్‌ను సోమవారం(నవంబరు 29) విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి