ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 1PM - trending news

.

ప్రధాన వార్తలు @ 1PM
ప్రధాన వార్తలు @ 1PM
author img

By

Published : Aug 21, 2021, 1:00 PM IST

  • కొండపై నుంచి జారిపడి పూజారి మృతి..లైవ్ వీడియో
    అనంతపురం జిల్లా శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై విషాదం చోటు చేసుకుంది. కొండపై నుంచి జారిపడి పూజారి మృతి చెందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • బాలిక పట్ల కానిస్టేబుల్​ అసభ్య ప్రవర్తన..సస్పెన్షన్​
    గుంటూరు జిల్లాలో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. కొత్తపేట పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రమేశ్.. ఏటీ అగ్రహారంలో పదో తరగతి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • శ్రీవారి దర్శనానికి నేతల ఒత్తిళ్లు.. తితిదే అధికారులకు తప్పని పాట్లు
    ప్రముఖుల పేరుతో తిరుమలలో కొందరు నేతల హడావుడి ఇబ్బందిగా మారుతోంది. అధికారంలో ఉన్న కొందరు తమ అనుచరగణంతో పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకొని ప్రొటోకాల్‌ దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రొటోకాల్‌ దర్శనాలకు ఒత్తిళ్ల వల్ల శీఘ్రదర్శనం చేసుకునేవారికి ఆలస్యమవుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ఎల్‌బ్రస్‌ శిఖరంపై తెలుగుతేజం
    తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు ఆచంట ఉమేశ్‌ యూరప్‌ ఖండంలోనే అత్యంత ఎత్తైన ఎల్‌బ్రస్‌ పర్వతాన్ని (5642 మీటర్లు) అధిరోహించాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన మరో పర్వతారోహకుడితో కలిసి ఆగస్టు 15న శిఖరాగ్రం చేరుకొని మువ్వన్నెల జెండా ప్రదర్శించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ఘనంగా ఓనమ్​.. ప్రధాని, రాష్ట్రపతి శుభాకాంక్షలు
    మలయాళీల నూతన సంవత్సరం-ఓనమ్​ పండుగను(Onam 2021) ఘనంగా జరుపుకొంటున్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వేడుకలు చేసుకుంటున్నారు. చిన్నారులు వివిధ వేషధారణలో మురిపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం
    దేశంలో పలు చోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం 8:30 గంటల వరకు దిల్లీలోని సఫ్దార్​జంగ్​ ప్రాంతంలో రికార్డు స్థాయిలో 13.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముంబయి సహా పలు ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • పులిని చూసేందుకు అడవికి వెళ్లాడు.. చివరకు?
    పులి సంచరిస్తోందన్న వార్త ఆ ఊరిలో చక్కర్లు కొట్టింది. దాంతో పులిని చూడాలనుకున్న ఓ వ్యక్తి.. గ్రామస్థులతో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అయితే.. అక్కడ అతనికి ఊహించని సంఘటన ఎదురైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • చైనాకు.. అనుకోని వరం ఆ రహదారి..
    అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు చేజిక్కించున్న క్రమంలో చైనా భారీగా లాభపడే అవకాశం ఉంది. అఫ్గాన్‌ సరిహద్దు ప్రావిన్స్‌ బదక్షాన్‌లోని నజాక్‌ ప్రాంతంలో ఇరుదేశాలను కలుపుతూ.. 50 కిలోమీటర్ల రహదారి సిద్ధమవుతోంది. ఇప్పటికే.. అఫ్గానిస్థాన్‌లో దొరికే అరుదైన 'రేర్‌ఎర్త్‌' ఖనిజాలపై కన్నేసిన చైనాకు ఈ రహదారి నిర్మాణం అనుకోని వరంలా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'టెస్టు కెరీర్​లోనే అత్యుత్తమ ఫామ్​లో రోహిత్​'
    టీమ్ఇండియా ఓపెనర్​ రోహిత్​శర్మ (Rohit Sharma) ఏ పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్​ చేయగల సమర్థుడని దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​ ప్రశంసించాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో బ్యాటింగ్​ విభాగాన్ని ముందుండి నడిపిస్తున్నాడని కొనియాడాడు. అతడి ఆటలో పరిణితి కనిపిస్తుందని పేర్కొన్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'భీమ్లా నాయక్' బ్రేక్​ టైమ్​లో గన్​తో..
    షూటింగ్​ విరామ సమయంలో గన్​తో బుల్లెట్ల వర్షం కురిపిస్తూ కనిపించారు పవన్​. ఆ వీడియోను చిత్రబృందం షేర్ చేసింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్లలోకి రానుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.