ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM - ap top ten news

ప్రధాన వార్తలు @ 1 PM

top news
ప్రధాన వార్తలు
author img

By

Published : Jan 23, 2021, 12:59 PM IST

  • టీకాలు ఇచ్చేవరకు ఎన్నికల విధుల్లో పాల్గొనం- ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య

టీకాలు ఇచ్చేవరకు ఎన్నికల విధుల్లో పాల్గొనమని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రాణాలు కాపాడుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'గ్రామ వాలంటీర్లను స్థానిక ఎన్నికలకు దూరంగా ఉంచండి'

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు తెదేపా నేత వర్ల రామయ్య లేఖ రాశారు. గ్రామ వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల అధికారులు, సిబ్బందిని సొంత డివిజన్లలో నియమించరాదని లేఖలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎస్​ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు: మంత్రి పెద్దిరెడ్డి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీరుపై.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో... ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

హైకోర్టు చెప్పినా ప్రభుత్వం వినకపోవడం సరికాదు: సీపీఐ రామకృష్ణ

ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. స్థానిక ఎన్నికలపై హైకోర్టు చెప్పినా ప్రభుత్వం వినకపోవడం సరికాదని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పీఎంసీ కుంభకోణం కేసులో ఇద్దరు అరెస్టు

వేల కోట్ల పీఎంసీ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి వివా గ్రూప్​నకు చెందిన ఇద్దరిని శనివారం అరెస్టు చేసింది ఈడీ. శుక్రవారం చేపట్టిన సోదాల్లో 74 లక్షల రూపాయలు, కొన్ని డాక్యుమెంటరీ ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఈనెల 24న భారత్​-చైనా కమాండర్ల 9వ దఫా భేటీ

తూర్పు లద్దాఖ్​లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా మరోసారి భారత్​-చైనా ప్రతినిధులు భేటీ కానున్నారు. ఆదివారం( ఈనెల 24న) ఇరు దేశాల మధ్య 9వ దఫా కమాండర్ల స్థాయి చర్చలు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తాలిబన్​ ఒప్పందంపై అమెరికా యూటర్న్​!

అఫ్గానిస్థాన్​ నుంచి సైన్యం ఉపసంహరణపై అగ్రరాజ్యం కీలక ప్రకటన చేసింది. తాలిబన్ల కార్యకలాపాలను గమనించాకే ఈ చర్యపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సరికొత్త గరిష్ఠాలకు పెట్రో, డీజిల్​ ధరలు

చమురు ధరల పెంపు కొనసాగుతోంది. తాజాగా పెట్రోల్​, డీజిల్​ ధరలు లీటరుకు 25 పైసల చొప్పున పెరిగాయి. దీంతో చమురు ధరలు సరికొత్త గరిష్ఠాలను తాకాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'భారత ఆటగాళ్లు భళా.. మావోళ్లలో విషయం లేదు'

భారత యువ క్రికెటర్లతో పోలిస్తే తమ దేశ యువ ఆటగాళ్లలో నైపుణ్యాలు, ప్రతిభ తక్కువేనని అన్నాడు ఆ దేశ మాజీ క్రికెటర్, భారత మాజీ కోచ్​​ గ్రెగ్​ చాపెల్​. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను గుర్తించి వారిని మెరుగ్గా తీర్చిదిద్దాలని ఆసీస్​​ క్రికెట్​ బోర్డుకు సూచించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్టేజ్​పైనే ఏడ్చేసిన హీరోహీరోయిన్

నవీన్ చంద్ర, చాందినీ చౌదరి ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'సూపర్ ఓవర్'. శుక్రవారం ఆహా వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకు దర్శకత్వం చేసిన ప్రవీణ్ షూటింగ్ ఆఖరి దశలో కారు ప్రమాదంలో కన్నుమూశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.