- రాష్ట్రంలో కరోనా కలవరం
రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 2,514కి చేరుకుంది. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- హైకోర్టులో మరో ఎదురు దెబ్బ
ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయటంపై ప్రభుత్వ జీవోను హైకోర్టు రద్దు చేసింది. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- కీచక తండ్రి
కంటికి రెప్పలా కాపాడాల్సిన కుమార్తెపై ఓ తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి వికృత చేష్టలు తట్టుకోలేక బాలిక ఇంటి నుంచి ఏలూరుకు పారిపోయింది. అక్కడ కూడా ఆ చిట్టితల్లిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడో ప్రబుద్ధుడు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- సచివాలయమే మసాజ్ కేంద్రం
ఆ వీఆర్వో ఏకంగా సచివాలయ కేంద్రాన్నే మసాజ్ కేంద్రంగా మార్చేశాడు...! అక్కడే విధుల్లో మహిళా వాలంటీర్స్ ఉన్నా... ఏమీ పట్టనట్లు అతడి కంటే వయస్సులో పెద్దవాడైన వ్యక్తితో మసాజ్ చేయించుకుంటూ సేద తీరుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మోదీ విహంగ వీక్షణం
పశ్చిమ బంగను అతలాకుతలం చేసిన అంపన్ తుపాన్ ప్రభావాన్ని ప్రధాని మోదీ స్వయంగా సమీక్షించారు. ప్రభావ ప్రాంతాల్లో మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెలీకాఫ్టర్లో పర్యటించారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- బోర్ కొట్టిందని...
లాక్డౌన్ వేళ పనిలేదని ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోకుండా.. కర్ణాటకలో ఓ రైతు అద్భుతం సృష్టించాడు. ఇరవై రోజుల్లో 40 అడుగుల లోతు బావి తవ్వేశాడు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- అమెరికాలో సంతాపంగా జెండా అవనతం
అమెరికాలో కరోనా మృతుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. ఈ విషాదకర పరిస్థితికి సూచికగా అమెరికా జాతీయ జెండాను మూడు రోజులపాటు అవనతం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- కీలక అంశాలు
కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్ కీలక ప్రకటన చేశారు. రెపో రేటు, రివర్స్ రెపో రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- క్రికెటర్ తల పోయిందట!
క్రికెట్ టోర్నీలు జరగకపోయినా.. ప్రేక్షకులను తమ టిక్‌టాక్ వీడియోలతో అలరిస్తున్నారు కెవిన్ పీటర్సన్, డేవిడ్ వార్నర్. తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పీటర్సన్ తన ఇన్‌స్టాలో ఓ ఆసక్తికరమైన వీడియో పోస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- అస్వస్థత
ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.