ETV Bharat / city

టాప్ న్యూస్ @ 1PM

.

1PM TOP NEWS
1PM టాప్ న్యూస్
author img

By

Published : May 17, 2020, 12:59 PM IST

  • ఏపీ@2230

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2230కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వ్యవసాయానికి సడలింపులు

లాక్​డౌన్ నేపథ్యంలో వ్యవసాయ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకాలూ కలిగించొద్దని మరోమారు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • హేయమైన చర్య

వలస కార్మికులు, విశాఖలో వైద్యుడిపై పోలీసుల లాఠీఛార్జ్​పై మాజీ మంత్రి యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. లాఠీఛార్జి హేయమైన చర్యగా అభివర్ణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత్​ గగనతలంలో చైనా యుద్ధ హెలికాఫ్టర్

భారత్​-చైనా సరిహద్దులో చైనా​ సైన్యానికి చెందిన హెలికాప్టర్ ఎగురుతూ కనిపించింది. భూఉపరితలానికి 12 కి.మీ ఎత్తులో ఎగురుతున్న చాపర్​ను స్థానిక పోలీసులు గుర్తించి ఐటీబీపీకి సమాచారమిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కట్టడి సాధ్యమే.. కానీ

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్​ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చర్యలు ముమ్మరం చేసింది కేంద్రం. వైరస్​ను నిలువరించటం సాధ్యమేనని పలు మ్యాథమాటికల్​ మోడలింగ్​ అధ్యయనాలు సూచిస్తున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఉపాధికి ఊతం

ఆత్మ నిర్భర్ భారత్​ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకాన్ని విస్తరించేందుకు అదనంగా రూ.40 వేల కోట్లు కల్పించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ట్రంప్ వర్సెస్ ఒబామా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ట్రంప్ ప్రభుత్వం కరోనా సంక్షోభాన్ని సరిగ్గా నియంత్రించలేకపోతోందని బరాక్ ఒబామా మరోసారి విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ముగిసిన లాక్​డౌన్

వేసవిలో పర్యటక సీజన్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో లాక్​డౌన్​కు ముగింపు పలికేందుకు సిద్ధమైంది ఇటలీ. వచ్చే నెలలో తమ సరిహద్దులను తెరిచేందుకు నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సచిన్ ఔట్ అయితే వెళ్లేవాడిని కాదేమో

2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో సచిన్​ తెందూల్కర్ అరుదైన రికార్డు సాధించాడు. ఆ మ్యాచ్​లో 190 పరుగుల వద్ద సచిన్​ ఎల్బీడబ్ల్యూ అయినా అంపైర్ ఔట్ ఇవ్వలేదని అంటున్నాడు సఫారీ పేసర్ స్టెయిన్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఫన్ విత్ సిరి బాబాయ్

అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హతో కలిసి టిక్​టాక్ చేశాడు శిరీష్. ఈ వీడియోను బన్నీ సతీమణి స్నేహ ఇన్​స్టాలో షేర్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.