ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 18,972 కరోనా కేసులు, 71 మరణాలు - ap corona cases

కరోనా వైరస్
corona cases in ap
author img

By

Published : May 3, 2021, 6:42 PM IST

Updated : May 3, 2021, 7:13 PM IST

18:40 May 03

corona cases in ap

  • #COVIDUpdates: 03/05/2021, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 11,61,099 పాజిటివ్ కేసు లకు గాను
    *10,01,040 మంది డిశ్చార్జ్ కాగా
    *8,207 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,51,852#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/3LFSRfMo5i

    — ArogyaAndhra (@ArogyaAndhra) May 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్రంలో  కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 18 వేల మందికి పైగా వైరస్‌ బారిన పడ్డారు. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,15,275 శాంపిల్స్‌ పరీక్షించగా.. 18,972 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. 71మంది మరణించారు.

రాష్ట్రవ్యాప్తంగా తాజాగా 10,227 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో అత్యధికంగా 9 మంది చొప్పున కొవిడ్‌తో మృతి చెందారు. అలాగే, అనంతపురం, కర్నూలులో ఏడుగురు చొప్పున ప్రాణాలు కోల్పోగా.. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు. 

ఇదీ చదవండి

సంగం డెయిరీ కేసు: ఐదు గంటల పాటు వాదనలు.. తీర్పు రిజర్వు

Last Updated : May 3, 2021, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.