-
#COVIDUpdates: 02/12/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) December 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,70,357 పాజిటివ్ కేసు లకు గాను
*20,53,775 మంది డిశ్చార్జ్ కాగా
*14,444 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,138#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/iuzHuxlCps
">#COVIDUpdates: 02/12/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) December 2, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,70,357 పాజిటివ్ కేసు లకు గాను
*20,53,775 మంది డిశ్చార్జ్ కాగా
*14,444 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,138#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/iuzHuxlCps#COVIDUpdates: 02/12/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) December 2, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,70,357 పాజిటివ్ కేసు లకు గాను
*20,53,775 మంది డిశ్చార్జ్ కాగా
*14,444 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,138#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/iuzHuxlCps
AP Corona Cases: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా.. 159 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. కొత్తగా కరోనా నుంచి 169 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,138 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 29,263 మందికి కరోనా పరీక్షలు చేశారు.
ఇదీ చదవండి:
Devineni Uma Fires on Minister Anil: మంత్రి అనిల్.. పోలవరంపై మీ ప్రకటన ఏమైంది..? - దేవినేని