.
తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 15 కరోనా పాజిటివ్ కేసులు - undefined
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇవాళ ఒక్క రోజే 15 మందికి వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 97కు చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఆరుగురు మృతి చెందగా..కరోనా నుంచి కోలుకుని 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 77 మంది చికిత్సపొందుతున్నారని ప్రకటించింది.
HYD_COVID_19
.