- Atchannaidu letter to CM Jagan: సీఎం జగన్‌కు అచ్చెన్న బహిరంగ లేఖ
Atchannaidu letter to CM Jagan: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి వారిని ఆదుకోవాలంటూ.. తెదేపా నేత అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- EXAMS: పరీక్షకు దూరం చేస్తున్న నిమిషం నిబంధన.. ఇంటర్ విద్యార్థులకు అవస్థలు
INTER EXAMS: ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన.. అరకొర సదుపాయాలు విద్యార్థులకు ఇబ్బందిగా మారుతున్నాయి. పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో లోపాలు వెలుగుచూస్తున్నాయి. పరీక్ష సమయం ఉదయం 9గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్షలకు అనుమతించడం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- "ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో... కోర్టులు జోక్యం చేసుకోలేవు"
AP Beverages Corporation: ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌కు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం వ్యవహారంలో ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 15కి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరో యువ రెజ్లర్ దారుణ హత్య.. కత్తులతో పొడిచిన దుండగులు
Wrestler murder: వ్యక్తిగత గొడవల కారణంగా ఓ రెజ్లర్‌ను హత్యచేశారు దుండగులు. అతని స్నేహితుడిని కూడా తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆందోళనకరంగా పెరుగుతున్న కరోనా కేసులు.. తగ్గిన మరణాలు
INDIA COVID CASES: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఒక్కరోజే 3,805 కేసులు నమోదు కాగా, మహమ్మారితో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతానికి చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- షార్ట్ సర్క్యూట్‌తో భవనంలో చెలరేగిన మంటలు.. ఏడుగురు సజీవదహనం
Indore Fire Broke: మధ్యప్రదేశ్ ఇందోర్‌లోని విజయ్ నగర్లో శనివారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్వర్ణ్ బాగ్ కాలనీలోని ఓ రెండంతస్తుల భవనంలో మంటలు చెలరేగగా.. ఏడుగురు సజీవదహనమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఫైవ్‌స్టార్ హోటల్లో భారీ పేలుడు.. 22 మంది మృతి
Explosion In Hotel: గ్యాస్ లీకేజీ కారణంగా క్యూబా రాజధాని హవానాలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికిపైగా గాయపడ్డారు. మరో 13 మంది ఆచూకీ తెలియరాలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
Gold Rate Today: బంగారం ధర క్రితం రోజుతో స్వల్పంగా పెరిగింది. వెండి ధర రూ.40కి పైగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు తెలుసుకుందాం. మరోవైపు గృహ వినియోగ సిలిండర్ ధరలు పెరిగాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరీ ఇలా కూడా అవుటవుతారా.. గుజరాత్ బ్యాటర్‌పై నెటిజన్ల ట్రోల్స్!
Sai Sudarshan hit wicket: ముంబయి ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ అటగాడు సాయి సుదర్శన్ ఔటైన తీరుపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా కూడా అవుటవుతారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ వరుస వికెట్లు కోల్పోయి పరాజయం పాలైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కేజీఎఫ్ నటుడు మృతి... సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి
Mohan Juneja passes away: కేజీఎఫ్ ఛాప్టర్ 1, 2 చిత్రాల్లో కనిపించిన ప్రముఖ కన్నడ నటుడు, కమెడియన్ మోహన్ జునేజా(54) ప్రాణాలు కోల్పోయారు. కాలేయ వ్యాధికి చికిత్స పొందుతూ బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM - ap top ten news
..
ప్రధాన వార్తలు @ 11 AM