- dead bodies found in pond: కుంటలో మృతదేహాలు.. చంపిందెవరు?
మెదక్‌ల జిల్లా టేక్మాల్ మండలం దాదాయిపల్లిలో శివారులోని గచ్చుకుంటలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు రిశ్వంత్(4), రక్షిత(2)లుగా గ్రామస్థులు గుర్తించారు. చిన్నారుల తల్లి కోటంగారి రంజిత(25) కోసం గాలిస్తున్నారు. తండ్రే వీరిని హత్య చేసి ఉంటాడని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
- యువతికి నిప్పంటించిన ఉన్మాది.. హర్షవర్దన్ మృతి
విశాఖపట్నంలోని సూర్యాబాగ్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న యువకుడు హర్షవర్దన్ మృతి చెందాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఈ ఉదయం చనిపోయాడు. ఈ నెల 13న యువతిపెళ్లికి నిరాకరించడంతో హర్షవర్దన్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన యువతి కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది.
- కదిరిలో దొంగల బీభత్సం.. ఇంట్లోకి చొరబడి మహిళ హత్య!
అనంతపురం జిల్లా కదిరిలో దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఇళ్లో చోరీకి పాల్పడి ఇద్దరు మహిళల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు. అనంతరం ఓ మహిళను హత్య చేశారు. మరో మహిళపై దాడి చేశారు. మృతురాలు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉషారాణి(45)గా గుర్తించారు.
- Bandi Sanjay Tour : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనపై.. రాళ్లు, కోడిగుడ్లతో దాడి..!
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనపై కొందరు రాళ్లు, కోడి గుడ్లతో దాడులు చేశారు. మిర్యాలగూడ, నేరేడుచర్లలో తమపై దాడులు జరుగుతుంటే పోలీసులే ప్రోత్సహిస్తూ... ప్రేక్షకపాత్ర వహించారని మండిపడ్డారు. ఈ విషయంపై భాజపా కేంద్రానికి సమాచారం ఇచ్చామన్నారు.
- Gold price today: భారీగా తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
బంగారం (Gold Price today), వెండి ధరలు క్రితం రోజుతో పోల్చితే.. మంగళవారం భారీగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.540 తగ్గింది. కిలో వెండి ధర ఏకంగా రూ.560 క్షీణించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- అంత్యక్రియల్లో పాల్గొని వస్తుండగా ప్రమాదం- ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి
బిహార్ లఖీసరాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు ఢీకొని టాటా విక్టా వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.
- రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరిపై ఒకరు రాళ్లురువ్వుకుని..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని రెండు వర్గాలు రాళ్లతో భీకర ఘర్షణకు దిగాయి. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆందోళనకారులు గాల్లోకి కాల్పులు జరిపారని స్థానికులు తెలిపారు.
- టీమ్ఇండియాతో టీ20 సిరీస్‌కు కేన్ విలియమ్సన్ దూరం
టీమ్ఇండియాతో జరగనున్న టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. టిమ్ సౌథీ తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నట్లు ప్రకటించింది.
- వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ వేదికలు ఖరారు
2022 టీ20 ప్రపంచకప్ నిర్వహణ కోసం(T20 worldcup 2022) వేదికలు ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ మెగాటోర్నీ మ్యాచ్‌లను ఆతిథ్య దేశంలోని ఏడు నగరాల్లో నిర్వహించనున్నారు.
- అలయ.. నువ్వు అస్సలు తగ్గొద్దు!
అభిమానుల గుండెల్లో చోటు సంపాదించిన నటి అలయ ఫర్నిచర్‌వాలా గతేడాది వచ్చిన 'జవానీ జానేమాన్' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ నటి పూజాబేడీ కుమార్తె అయిన అలయ 1997 నవంబరు 28న ముంబయిలో పుట్టింది. ప్రస్తుతం యూటర్న్, ఫ్రెడ్డీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమెపై ఓ లుక్కేద్దామా..!
TOP NEWS: ప్రధాన వార్తలు @11AM - top news 11 am
ప్రధాన వార్తలు @11AM