- POLLING START: ప్రశాంతంగా సాగుతున్న.. స్థానిక ఎన్నికల పోలింగ్
స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగియనుండడంతో.. ఓటర్లందరూ త్వరగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
- TDP PROTEST: తెదేపా అభ్యర్థి భర్త అరెస్ట్.. పీఎస్ ఎదుట కోటంరెడ్డి ఆందోళన
నెల్లూరు కార్పొరేషన్ 4వ డివిజన్ తెదేపా అభ్యర్థి భర్త మామిడాల మధును అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకి దిగారు. అతడిని కావాలనే అరెస్ట్ చేశారంటూ నినాదాలు చేశారు.
- tirumala: శ్రీవారి సేవలో సినీ రాజకీయ ప్రముఖులు
తిరుమల శ్రీవారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
- Gadchiroli Encounter news : గడ్చిరోలి ఎన్కౌంటర్ మృతుల్లో.. తెలంగాణ వారున్నారా?
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ధనోరా తాలుకాలోని గ్యార్‌పట్టి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో(Gadchiroli Encounter) 26 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో తెలంగాణకు చెందిన వారున్నారా అనే కోణంలో రాష్ట్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.
- Gold Price Today: ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఎంతంటే?
బంగారం (Gold Price today), వెండి ధరలు క్రితం రోజుతో పోల్చితే.. ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ఏయే నగరాలలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
- Corona cases in India: దేశంలో మరో 11 వేల కేసులు.. 285 మరణాలు
భారత్‌లో కరోనా కేసులు (Corona cases in India) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 11,271 మందికి కరోనా (Coronavirus India) సోకింది. వైరస్ కారణంగా మరో 285 మంది ప్రాణాలు కోల్పోయారు.
- Nehru birth anniversary: నెహ్రూకు సోనియా, మోదీ నివాళులు
భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ(Nehru birth anniversary) జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi). ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ట్విట్టర్ వేదికగా నెహ్రూకు నివాళులు అర్పించారు.
- జైలులో ఘర్షణ- 68 మంది ఖైదీలు మృతి
ఈక్వెడార్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో దాదాపు 68 మంది ఖైదీలు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 25 మంది ఖైదీలకు తీవ్రంగా గాయాలైనట్లు తెలిసింది. ఘటనా స్థలంలో పేలుడు పదార్థాలు, తుపాకులు గుర్తించి వాటిని సీజ్ చేసినట్లు లిటోలర్
- 'మీకంటే నేనే ఎక్కువ నిరాశలో ఉన్నా'
టీ20 ప్రపంచకప్‌లో(T20 world cup 2021) భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో(pak vs aus t20) కీలకమైన క్యాచ్‌ను పాక్ ఆటగాడు హసన్ అలీ(Hasan ali dropped catch) మిస్చేయడంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పాడు అలీ.
- 'పుష్ప' ట్రీట్.. అల్లుఅర్జున్ కొత్త లుక్ అదుర్స్
అల్లుఅర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న 'పుష్ప'(pushpa update) సినిమా నుంచి మరో కొత్త అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని నాలుగో పాటను నవంబరు 19న రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులోని అల్లు అర్జున్ కొత్త లుక్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.