- MAHA PADAYATRA: 'శివయ్యా.. సీఎం మనసు మారాలి, అమరావతే ఏకైక రాజధాని కావాలి..'
కార్తీకమాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని మహాపాదయాత్ర చేస్తున్న మహిళలు ఈ రోజు ప్రత్యేక పూజలు చేశారు. వీరు చేస్తున్న మహాపాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ మహిళా జేఏసీ నేతలు విజయవాడలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే దీపాలు వెలిగించి.. సీఎం మనసు మారాలని కోరుకున్నారు.
- Boat Capsizes: చెరువులో పడవ బోల్తా.. ముగ్గురి మృతి
ప్రకాశం జిల్లా నాగరాజుపల్లెలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడవ బోల్తాపడిన ఘటనలో ముగ్గురు నీటమునిగి చనిపోయారు(three Members Died After Boat Capsizes). మరో యువకుడు సురక్షితంగా ఒడ్డుకు చేసి ప్రాణాలు దక్కించుకున్నాడు. అదివారం జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
- YCP: ‘నాయకుల మీద అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోండి.. నాలా తన్నులు తినకండి’
‘నాయకుల మీద అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోండి. నాలా తన్నులు తినకండి’ అని వైకాపా కార్యకర్త మహబూబ్ బాషా (అమ్ముకుట్టి)(ycp activist ammukutty) ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రి పెద్దిరెడ్డి ఆత్మీయ సత్కారం సందర్భంగా సభావేదికపైకి వెళ్లిన తనను స్థానిక సీఐ గంగిరెడ్డి అడ్డుకొని తోసేశాడంతో గాయపడిన తనను ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు.
- స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా..
బంగారం (Gold Rate Today), వెండి (Silver price today) ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- దిల్లీలో ప్రమాదకర స్థాయికి గాలి నాణ్యత
దిల్లీలో వరుసగా మూడోరోజు గాలినాణ్యత క్షీణించింది. వాయునాణ్యత సూచీ 432కి చేరినట్లు గాలి నాణ్యత పరిశోధన వ్యవస్థ వెల్లడించింది. దీపావళి, పొరుగు రాష్ట్రాల్లో పంటవ్యర్థాలు దహనం చేయడమే ఇందు కారణంగా తెలుస్తోంది.
- అడ్వాణీకి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
భాజపా సహవ్యవస్థాపకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అడ్వాణీ.. 94వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా ఆ పార్టీలోని ఇతరనేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
- 'బాలికల హక్కుల పరిరక్షణలో వియత్నాం భేష్'
ఆసియాలో బాలికల హక్కులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న దేశాల్లో వియత్నాం చేరింది. రాజకీయాలు సహా ఇతర కీలక రంగాల్లో వారికి సముచిత స్థానం కల్పించినట్లు ప్లాన్ ఇంటర్నేషనల్ తాజాగా నివేదిక విడుదల చేసింది.
- ఏడేళ్లలో 17 రెట్లు పెరిగిన సౌర విద్యుత్ సామర్థ్యం
గత ఏడేళ్లలో సౌర విద్యుత్ సామర్థ్యాన్ని (solar power capacity in india) గణనీయంగా పెంచామని గ్లాస్గోలో కాప్-26 శిఖరాగ్ర సదస్సులో భారత్ తెలిపింది. 17 రెట్లు పెరిగి 45 గిగావాట్లకు చేరుకుందని వెల్లడించింది. వాయు ఉద్గారాలను తగ్గించడంలోనూ విశేషంగా కృషి చేస్తున్నట్లు పేర్కొంది.
- గొంగడి త్రిష.. భారత జట్టు ఆశాకిరణంగా హైదరాబాదీ!
భారత మహిళా జట్టుకు మరో ఆశాకిరణం రాబోతుంది. అచ్చం షెఫాలీ వర్మలా దూకుడుగా ఆడుతూ బ్యాటింగ్‌లో అదరగొడుతున్న ఈమె.. బౌలింగ్‌లోనూ మంచి ప్రతిభ కనబరుస్తోంది. అండర్-19 ప్రపంచకప్(under 19 world cup 2021)లో చోటే లక్ష్యంగా ఆడుతున్న ఈమె మరెవరో కాదు.. మన హైదరాబాదీ అమ్మాయి గొంగడి త్రిష(gongadi trisha).
- రహస్యంగా విక్కీ-కత్రినా కైఫ్ రోకా వేడుక!
TOP NEWS: ప్రధానవార్తలు @ 11AM
ప్రధానవార్తలు @ 11AM