- TDP LEADERS DELHI TOUR: దిల్లీ చేరుకున్నతెదేపా నేతల బృందం..
చంద్రబాబు నేతృత్వంలోని తెదేపా సభ్యుల బృందం దిల్లీ చేరుకుంది. ఈరోజు మధ్యాహ్నం 12.గం.కు బృందంలోని ఐదుగురు సభ్యులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని కలవబోతున్నారు.
- కీసరలో డివైడర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కీసర మండలం యాద్గార్పల్లి వద్ద ఔటర్ రింగ్‌రోడ్‌పై ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప్రకాశం జిల్లా చీరాలలో వివాహ వేడుకకు వెళ్లొస్తుండగా ప్రమాదం జరిగింది.
- తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు..
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గ్రేహౌండ్స్ బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితుల నుంచి పోలీసులు ఏకే-47, ఎస్ఎల్ఆర్ స్వాధీనం చేసుకున్నారు.
- 20 Years Of TRS: గులాబీ జెండాకు 20 వసంతాలు..!
తెలంగాణలో గులాబీజెండా రెండు దశాబ్దాలు(20 years of trs party) పూర్తి చేసుకుంది. మలిదశ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన గులాబీ దళపతి కేసీఆర్.. ప్రత్యేక తెలంగాణ సాధకుడిగా చరిత్ర సృష్టించారు.ఏప్రిల్ 27న ఇరవై వసంతాలు పూర్తి చేసుకున్న గులాబీ పార్టీ(20 years of trs party).. 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.
- స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా..
బంగారం (Gold Rate Today), వెండి (Silver price today) ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- ఒక్క పాస్‌పోర్ట్‌తో 192 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు!
ప్రయాణాలకు అత్యంత స్నేహపూరితంగా ఉండేలా పాస్‌పోర్ట్‌లు ఇచ్చే దేశాల సూచీలను 'హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్' (Henley Passport Index 2021) ప్రకటించింది. ఈ సూచీలో జపాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ దేశ పాస్‌పోర్ట్‌తో 192 దేశాలకు వెళ్లొచ్చని పేర్కొంది. మరోవైపు భారత్.. 90వ స్థానానికి పరిమితమైంది.
- Covid cases in India: దేశంలో మరో 14,306 మందికి కరోనా
భారత్‌లో కొత్తగా 14,306 కరోనా కేసులు (Covid cases in India) నమోదయ్యాయి. 443 మంది ప్రాణాలు కోల్పోగా.. 18,762 మంది వైరస్‌ను జయించారు.
- stock market live: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు (Stock market news) సోమవారం సెషన్లో ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 69 పాయింట్ల నష్టంతో 60,751 వద్ద కొనసాగుతోంది.
- IND VS PAK: పాక్ ఆటగాడికి కెప్టెన్ కోహ్లీ హగ్
టీ20 ప్రపంచకప్‌లో (T20 world cup 2021 updates) తమ తొలి మ్యాచ్‌లో పాక్ విజయం సాధించింది. మహమ్మద్ రిజ్వాన్(79), బాబార్(68) చెలరేగి ఆడి భారత్‌పై గెలిచారు. అయితే.. మ్యాచ్ అనంతరం క్రీజులో ఉన్న వీరిని భారత జట్టు కెప్టెన్ కోహ్లీ అభినందించాడు.
- నాలో నాకు నచ్చేది అదే: శ్రుతిహాసన్
తప్పు జరిగినప్పుడు ముందుగా ఆత్మ విమర్శ చేసుకుంటానని హీరోయిన్ శ్రుతిహాసన్ చెబుతోంది. తనలో తనకు నచ్చేది నిజాయతీనే అని వెల్లడించింది.
TOP NEWS: ప్రధాన వార్తలు @11AM - 11AM TOP NEWS
ప్రధాన వార్తలు @11AM