ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 AM - ఏపీ వార్తలు

ప్రధాన వార్తలు @ 11 AM

11am top news
ప్రధాన వార్తలు @ 11 AM
author img

By

Published : Jul 17, 2021, 10:59 AM IST

  • నామినేటెడ్ పోస్టుల ప్రకటన!

ఈ రోజు ఉదయం 11 గంటలకు నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వ భర్తీ చేయనుంది. 80 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లను ప్రభుత్వం ప్రకటించనుంది. రెండేళ్ల తర్వాత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 20 మందికి అస్వస్థత

కృష్ణా జిల్లా వత్సవాయి మండంలం కంభంపాడులో కలుషిత నీరు తాగి 20 మంది అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అధికారులు చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కష్టమే అంటున్న ఇంజినీర్లు!

కేటాయింపులు లేని కృష్ణా బేసిన్​లో 30 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులకు (Irrigation Projects) ఆరు నెలల్లో అనుమతులు పొందాలని కేంద్రం స్పష్టం చేసింది. లేకుంటే ఆ ప్రాజెక్టులు నిలిపివేస్తామని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దిశయాప్ ద్వారా ఫిర్యాదు

భార్యపై అనుమానంతో భర్త ఆమెపై దాడి చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగింది. దిశ యాప్ ద్వారా స్థానికులు సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి ..చికిత్స చేయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కొత్తగా 38,079 కరోనా కేసులు

భారత్​లో కరోనా మహమ్మారి వ్యాప్తి(covid 19 india) తగ్గుముఖం పడుతోంది. కొత్తగా.. 38,079 మందికి వైరస్​ సోకింది. వైరస్ బారిన పడి మరో 560 మంది ప్రాణాలు విడిచారు. క్రియాశీల రేటు 1.39 శాతానికి తగ్గగా.. రికవరీరేటు 97.31 శాతానికి పెరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అది అవాస్తవం

దేశంలో కొవిడ్ పరిస్థితుల కారణంగా పిల్లలకు సాధారణ, క్రమానుగత టీకాలు అందలేదన్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్రం తెలిపింది. తాము కరోనా భయాల్ని తొలగించి, పిల్లలు టీకా తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిసి పని చేశామని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జికా విజృంభణ

కేరళలో మరో రెండు జికా వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 30కి పెరిగాయని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. డెంగ్యూ కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బైడెన్ ఫైర్

సామాజిక మాధ్యమాల్లో టీకాలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుండటం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలు ప్రజలను చంపేస్తున్నాయని అన్నారు. మరోవైపు, ప్రజల ప్రాణాలను కాపాడటంలో ఫేస్​బుక్ ఎంతగానో ఉపయోగపడుతోందని ఆ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనా కలకలం

ఒలింపిక్స్​ క్రీడా​ గ్రామంలో(Tokyo Olympics) తొలి కరోనా కేసు నిర్ధరణ అయింది. ఇప్పటికే ఈ మెగాక్రీడలకు ఆతిథ్యమివ్వనున్న టోక్యో నగరంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అక్కడ అత్యయిక స్థితి కూడా విధించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'త్రిష' సాహసం!

ఒకప్పటిలా కాదిప్పుడు! హీరోలతో పోటీపడుతూ నాయికా ప్రాధాన్యమున్న సినిమాలొస్తున్నాయి. దాంతో అమ్మాయిలూ ఫైట్లూ, స్టంట్లూ, కొండలు ఎక్కడం వంటివి చేసేస్తున్నారు. అయితే కొందరు హీరోయిన్లు సినిమాల్లోలా ఉత్తుత్తి సాహసాలకే పరిమితం కావట్లేదు. నిజ జీవితంలోనూ చేసి ఔరా అనిపిస్తున్నారు. కొందరు సేవనూ జోడిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.